కేటీఆర్‌కు సానియా మీర్జా సహా అభినందనల వెల్లువ, ఎంపీ కవిత ఏమన్నారంటే
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపుపై పలువురు కేసీఆర్‌కు, కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 85 సీట్ల వరకు గెలుస్తోంది. మహూకూటమి 22 సీట్లు, బీజేపీ 1, మజ్లిస్ 2 సీట్లు గెలుస్తోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేజిక్ ఫిగర్ 60. మేజిక్ ఫిగర్ కంటే పాతిక సీట్లు ఎక్కువ గెలుచుకుంటుంది.
గెలుపుపై కవిత
టీఆర్ఎస్ గెలుపుపై కవిత నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఓడిపోయిన పార్టీ ఎప్పుడూ ఈవీఎంలలో ఆరోపణలు వస్తుంటాయని చెప్పారు. కానీ అది పూర్తిగా అవాస్తవం అన్నారు. ఈసీ కూడా టాంపరింగ్‌కు అవకాశం లేదని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు తెరాసకు పట్టం కట్టారని చెప్పారు. ఇక అలాంటప్పుడు కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు ఎలా ప్రచారం చేస్తారని నిలదీశారు.
కేటీఆర్‌కు సానియా మీర్జా కంగ్రాట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు అంటూ టెన్నిస్ తార సానియా మీర్జా ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్ థ్యాంక్స్
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేసీఆర్ 88వేల పై చిలుకు మెజార్టీతో గెలిచారు. ప్రముఖ జర్నలిస్ట్ బర్కా దత్ కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు కేటీఆర్ థ్యాంక్స్ తెలిపారు.

డోలు కొట్టి సంబరాలు
తెరాస గెలుపుపై జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా కంగ్రాట్స్ తెలిపారు. దీనికి కేటీఆర్.. థ్యాంక్స్ ఒమర్ సాబ్ అని పెట్టారు. తెరాస గెలుపు నేపథ్యంలో కేసీఆర్ డోలు కొట్టి సంబరాలు జరుపుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications