Mallareddy: డీజే మల్లన్న.. పోటీపడి స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి..

మంత్రి మల్లారెడ్డి చూస్తే వయస్సులో పెద్ద వారే కానీ.. పాట వస్తే ఆయన ఆగలేరు. యుత్ తో సమానంగా ఆయన స్టేప్పులేస్తారు. తాజాగా డీజే టిల్లుతో కలిసి మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు. కుత్బు ల్లాపూర్ మైసమ్మ గూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు.

విద్యార్థులకు కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సిద్ధూ వచ్చారు. అక్కడు డీజే టిల్లు పాట ప్లే చేయడంతో సిద్ధుతో పాటు మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు. మల్లారెడ్డి స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

The video of Labor Minister Mallareddy dancing to DJ Tillus song is going viral

మల్లారెడ్డి ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో డ్యాన్స్ చేశారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ల్లారెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ఉప్పల్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన మల్లారెడ్డి పార్టీ పాటలకు తగ్గట్టుగా తీన్మార్ స్టెప్పులేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+