Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొబైల్ రీఛార్జీలపై 13ఫ్రీ కూపన్స్: పేటీఎంతో బిల్లులు చెల్లించండి

బెంగళూరు: అనేక డిస్కౌంట్ ఆఫర్లతోపాటు ఫ్రీ కూపన్లను కూడా అందిస్తోంది పేటీఎం. మరే పోర్టల్స్ అందించని విధంగా ఆఫర్లను ప్రకటిస్తోంది. రీఛార్జీ, బిల్లులను పేటీఎం ద్వారా సులభంగా చెల్లించవచ్చు. మీరు రీఛార్జీ, బిల్లులు చెల్లించేందుకు ఇప్పుడు పేటీఎం 13 ఫ్రీ కూపన్లను కూడా అందిస్తోంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లతోపాటు అదృష్టముంటే రూ.లక్ష వరకు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ కింది ఆఫర్లను గమనించండి

రీఛార్జీలు, బిల్లులు చెల్లింపులు చేస్తూ GRAB10 కోడ్‌ను ఉపయోగించి రూ.10 వరకు క్యాష్ బ్యాక్ పొందండి

రూ. 100 లేదా అంతకుమించిన రీఛార్జీలపై FLAT5 కోడ్‌ను ఉపయోగించి ఫ్లాట్ 5శాతం క్యాష్ బ్యాక్ పొందడి.(షరతులు వర్తిస్తాయి).

తొలిసారి పేటీఎంలో షాపింగ్ చేస్తూ SHOP50 కోడ్‌ను ఉపయోగించి ఫ్లాట్ రూ.50 క్యాష్ బ్యాక్ పొందండి.

LAKHPATI కోడ్‌ను ఉపయోగించి కౌన్ బనేగా లక్పతి ఆఫ్ ద్వారా రూ. లక్ష క్యాష్ బ్యాక్ గెలుచుకునే అవకాశం.

 13 Free Coupon Codes on Mobile Recharge & Bill Payments From Paytm this Week

BUMPER కోడ్‌ను ఉపయోగించి యమహా ఫాసినో, డిజిటల్ గోల్డ్ పొందండి.

LUCKY7 కోడ్‌ను ఉపయోగించి ప్రతీ గంటలో అర్హత కలిగిన ఏడుగురు వినియోగదారులు 100శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

రూ. 50 కంటే ఎక్కువ మొత్తం రీఛార్జీ లేదా బిల్లుల చెల్లింపునకు PAYTMFUN కోడ్‌ను ఉపయోగించి ఉచిత సినిమా టికెట్లను పొందవచ్చు.

బిల్లుల చెల్లింపులపై BILLFREEకోడ్‌ను ఉపయోగించి ఏడాదిపాటు రీఛార్జీ పొందే అవకాశాన్ని అందుకోండి.

LED125కోడ్‌ను ఉపయోగించి 14వాట్ల రెండు విప్రో ఎల్ఈడీ బల్బులను కొనుగోలు చేసి రూ. 125 క్యాష్ బ్యాక్ పొందండి.

రీఛార్జీ, బిల్లుల చెల్లింపులపై PAY2PLAYకోడ్‌ను ఉపయోగించి గూగుల్ ప్లే రీఛార్జీ కోడ్ పై రూ.20 క్యాష్ బ్యాక్ పొందండి.

GETPUMA కోడ్‌ను ఉపయోగించి రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ధర గల పుమా షూలను కొనుగోలు చేసి రూ.500 డిస్కౌంట్ పొందండి. రీఛార్జీ, బిల్లుల చెల్లింపులపై రూ.75 తగ్గింపు.

PAY2FLYకోడ్‌ను ఉపయోగించి విమానయానంపై రూ. 750 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.(షరతులు వర్తిస్తాయి)

STAYHEALTHY కోడ్‌ను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాటర్ ఫ్యూరీఫయర్ల కొనుగోళ్లపై రూ. 15శాతం క్యాష్ బ్యాక్ పొందండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+