శశికళ ప్రధాన అనుచరుడు ఏక్షణంలో అయినా అరెస్టు: 9 కేసులు పెట్టిన బీజేపీ లీడర్స్ !
అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు, శశికళ వర్గంలోని అధికార ప్రతినిధి అయిన నాంజిల్ సంపత్ ఏ క్షణంలోనే అయినా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. నాంజిల్ సంపత్ మీద మరో ఐదు కేసులో నమోదు అయ్యాయి. చెన్నై నగరంలోని నాం
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు, శశికళ వర్గంలోని అధికార ప్రతినిధి అయిన నాంజిల్ సంపత్ ఏ క్షణంలోనే అయినా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. నాంజిల్ సంపత్ మీద మరో ఐదు కేసులో నమోదు అయ్యాయి. చెన్నై నగరంలోని నాంజిల్ సంపత్ మీద ఐదు కేసులు నమోదు అయ్యాయి.
తమిళనాడులో మరో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. నాంజిల్ సంపత్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో ఆయన్ను అరెస్టు చెయ్యడానికి తమిళనాడు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. నాంజిల్ సంపత్ ను రక్షించడానికి టీటీవీ దినకరన్ సైతం ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీ తమిళనాడు శాఖ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ ను అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో నాంజిల్ సంపత్ బహిరంగంగా విమర్శించారని బీజేపీ నాయకులు ఆయన మీద చెన్నైలోని ఫోర్ షోర్ ఈస్ట్, అంబత్తూరు ఈస్ట్, శంకర్ నగర్, పల్లవరం తదితర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహిళలను దూషించారని నాంజిల్ సంపత్ మీద సెక్షన్ 354, 499, 500, తమిళనాడు మహిళా హక్కుల ఐపీఎస్ 4 (1998) కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను ఏక్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications