నిద్రపుచ్చుతానని చెప్పి.. నాలుగేళ్ల బాలికపై 50ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి..
చిన్నారిని నిద్రపుచ్చుతానని చెప్పి ఆమెపై లైంగిక దాడికి యత్నించినట్లుగా పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఫిరేన్ అనే 50ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రోహిణి ప్రాంతంలోని బేగంపూర్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.
గత రాత్రే ఈ ఘటన జరగ్గా తమకు ఈరోజు మధ్యాహ్నాం దీనిపై ఫిర్యాదు అందినట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఫిరేన్ బాధిత బాలిక ఇంటి పక్కన్నే ఉంటున్నాడని, గత రాత్రి 9గం.కు బాలిక ఇంటికి వచ్చాడని తెలిపారు.

చిన్నారిని నిద్రపుచ్చుతానని చెప్పి ఆమెపై లైంగిక దాడికి యత్నించినట్లుగా పేర్కొన్నారు. చాన్నాళ్లుగా పరిచయం ఉన్న వ్యక్తి కదా అని నమ్మితే తమ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. లైంగిక దాడి అనంతరం విషయం ఎవరికి చెప్పవద్దని నిందితుడు బాలికను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
లైంగిక దాడి అనంతరం విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి బాలిక సంశయించింది. ఎట్టకేలకు తల్లి వద్ద నోరు విప్పడంతో అసలు విషయం బయటపడింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్(376) రేప్ తో పాటు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications