Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్‌టెల్, జియో, ఐడియా, వొడాఫోన్ కస్టమర్లకు ఆఫర్స్: రూ.399తో 70జీబీ, 4జీడేటా ప్లాన్

హైదరాబాద్: క్రిస్మస్ పండగను పురస్కరించుకుని భారత కమ్యూనికేషన్ దిగ్గజాలు ఎయిర్‌టెల్, జియో, ఐడియా, వొడాఫోన్ సరికొత్త ప్లాన్లతో తమ కష్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజా ప్లాన్లను కొనుగోలు చేసి లాభాలను పొందండి. వన్ఇండియా కూపన్స్ ద్వారా ఈ ఆఫర్లను అందుకోవచ్చు.

ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు అందిస్తున్న ఆఫర్: రూ.448తో రీఛార్జీ చేసుకుని 70రోజులపాటు వ్యాలిడిటీతో అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్ రోమింగ్ లేకుండా అందిస్తోంది ప్రతిరోజు 1జీబీ డేటా, 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్‌లను అందజేస్తోంది.

70GB 4G Data Plan At Rs.399* For Airtel, Jio, Idea & Vodafone Customers(CHRISTMAS SPECIAL)

జియో అదిస్తున్న ఆఫర్స్ : జియో తన కస్టమర్లు రూ.399తో రీఛార్జీ చేసుకుంటే.. 70రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్ లోకల్/ఎస్టీడీ రోమింగ్ లేకుండా అందిస్తోంది. ప్రతిరోజూ 1జీబీ డేటా అందిస్తోంది.

ఐడియా అందిస్తోన్న ఆఫర్లు: రూ.449తో రీఛార్జీ చేసుకుంటే 70రోజుల వ్యాలిడితో ప్రతిరోజూ 1జీబీ 3జీ డేటా, అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్/రోమింగ్ కాల్స్ తోపాటు 100ఎస్ఎంఎస్‌లు.

వొడాఫోన్ అందిస్తున్న ఆఫర్లు: రూ.458తో రీఛార్జీ చేసుకుంటే 70రోజుల వ్యాలిడితో ప్రతి రోజూ 1జీబీ 4జీబీ/3జీబీ డేటా, 100ఎస్ఎంఎస్‌లు. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, భారతదేశంలోని ఏదైనా నెంబర్ కు చేయవచ్చు. లేదంటే ప్రతిరోజు 250నిమిషాలు, వారానికి 1000నిమిషాలుగా కూడా పొందవచ్చు.

పైన పేర్కొన్న ఆఫర్లను పరిమిత కాలం వరకే అమలులో ఉంటాయి. అందుకే రీఛార్జ్ వన్ఇండియాలో వెంటనే రీఛార్జీ చేసుకోండి. 4జీ స్పీడ్, ఫ్రీ కాల్స్ వెంటనే పొందండి. షరతులు వర్తిస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+