ఏటీ బెటాలియన్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏటీ బెటాలియన్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 898 ఫైర్ ఇ:జిన్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్, ఇండస్ట్రియల్ మజ్దూర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేసి 8 ఏప్రిల్ 2019 నాటికి పంపాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: ఏటీ బెటాలియన్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌
మొత్తం పోస్టుల సంఖ్య : 898
పోస్టు పేరు: ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఇండస్ట్రియల్ మజ్దూర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 8 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : 10వ తరగతిలో ఉత్తీర్ణత

898 AT BN ASC Recruitment 2019 for Various Fireman Posts

వయస్సు: 18ఏళ్ల నుంచి 25 ఏళ్లు

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు, ఇంటర్వ్యూ ద్వారా

వేతనం:
ఫైర్ ఇంజిన్ డ్రైవర్: నెలకు రూ. 21,700/-

ఫైర్ మ్యాన్: రూ.19,900/-

ఇండస్ట్రియల్ మజ్దూర్: రూ.18000/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 9 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 8 ఏప్రిల్ 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+