ఘోర ప్రమాదాలు: వేర్వేరు ఘటనల్లో 18 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు మధుర సమీపంలో అదుపు తప్పి నదిలో పడింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
మధుర: ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు మధుర సమీపంలో అదుపు తప్పి నదిలో పడింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో బస్సు ప్రమాదం
మహారాష్ట్రలోని బీడ్‌లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు బస్సు బోల్తా పడటంతో 9 మంది మృతి చెందారు. ఆ బస్సు పుణే నుంచి లాతూర్ వెళ్తోంది.












Click it and Unblock the Notifications