ప్రియురాలితో 10 ఏళ్లు ఫ్రీగా పడంగ చేసుకున్న ప్రియుడు, క్లైమాక్స్ లో ఏం చేశాడంటే ?
చెన్నై/ కడలూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. చాలా సంవత్సరాలు ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లికి ముందే శారీరక సంబందం పెట్టుకున్నారు. ప్రియుడు పెళ్లి చేసుకుంటాడని నమ్మకంతో ప్రియురాలు అడ్వాన్స్ అయ్యింది. ప్రియురాలిని గర్బవతిని చేసిన ప్రియుడు వేరే అమ్మాయి మెడలో తాళికట్టడంతో అతని గర్ల్ ఫ్రెండ్ బిత్తరపోయింది.
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని పన్రూతి ప్రాంతంలోని మణినగర్ ఏరియాలో సుబ్రమణి (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పన్రూతిలోని ఎల్ఎన్ పురంలో రమ్యా (29) అనే యువతి (పేరు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నది. గత 10 ఏళ్ల నుంచి రమ్యా, సుబ్రమణి ప్రేమించుకుంటున్నారు. ప్రేమికులు సుబ్రమణి, రమ్యా విహారయాత్రలకు. సినిమాలు, షికార్లకు తిరిగేశారు.

మెకానిక్ గా పని చేస్తున్న సుబ్రమణి అతని ప్రియురాలికి మాయమాటలు చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని, నీతో జీవితాంతం ఉంటానని నమ్మించి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లికి ముందే ప్రియాలితో జల్సా చేసిన సుబ్రమణి అతని గర్ల్ ఫ్రెండ్ రమ్యాను గర్బవతిని చేశాడు. ప్రియురాలు రమ్యాతో ఫ్రీగా 10 ఏళ్ల పాటు పండగ చేసుకున్న సుబ్రమణి జల్సా చేశాడు. ప్రియరాలు రమ్యా గర్బవతి అని తెలుసుకున్న సుబ్రమణి తరువాత షాక్ అయ్యాడు.
నువ్వు అబార్షన్ చేసుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని, కడుపుతో ఉన్న నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో అంగీకరించరని సుబ్రమణి అతని ప్రియురాలు రమ్యాకు మాయమాటలు చెప్పాడు. ప్రియుడు సుబ్రమణి మీద నమ్మకంతో అతని వెంట వెళ్లిన రమ్యా కడలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకుంది.

ప్రియురాలు రమ్యాకు అబార్షన్ చేయించిన సుబ్రమణి తరువాత వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని ఆమెతో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. విషయం తెలుసుకున్న రమ్యా ప్రియుడిని పెళ్లికి ఒప్పించాలని అనేక ప్రయత్నాలు చేసింది. అయితే కన్నింగ్ సుబ్రమణి మాత్రం అనుకున్న ముహూర్తానికి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. ప్రియుడు సుబ్రమణి మోసం చేశాడని రమ్యా ఇప్పుడు పన్రూటి మహిళా పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు పెట్టింది.












Click it and Unblock the Notifications