విడాకులు తీసుకున్న లేడీతో లింక్, పెళ్లి చేసుకుంటానని ఫ్రెండ్స్ తో కలిసి ఏం చేశాడంటే ?
వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. భర్తతో హ్యాపీగా జీవితం సాగిస్తున్న మహిళకు ఊహించని సంటన ఎదురైయ్యింది. భర్త చెడుఅలవాట్లకు బానిసకావడంతో ఆమె షాక్ అయ్యింది. ఇదే సమయంలో పరిచయం అయిన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి వలలో వేసుకున్నాడు. ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యడమే కాకుండా అతని స్నేహితులతో ఆమెపై అత్యాచారం చేపించాడు.
కర్ణాటకలోని శివమొగ్గలో భవ్యా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం భవ్యాకు వివాహం అయ్యింది. చాలా సంవత్సరాలు పాటు భవ్యా ఆమె భర్తతో కాపురం చేసింది. భర్తతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలని అనుకున్న భవ్యా జీవితం తల్లకిందులు అయ్యింది. భర్త చెడుఅలవాట్లకు బానిస కావడంతో రెండు సంవత్సరాల క్రితం భవ్యా ఆమె భర్తతో విడాకులు తీసుకుంది.

పనికారి మొగుడిని వదిలేసిన భవ్యా ఒంటరి అయ్యింది. ఇదే సమయంలో భవ్యాకు రమేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. భర్తతో విడాకులు తీసుకుని మగతోడు లేకుండా ఒంటరిగా చాలా అందంగా ఉన్న భవ్యాను వలలో వేసుకోవాలని రమేష్ ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం భవ్యాను వలలో వేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమెను రమేష్ నమ్మించాడు
పెళ్లి చేసుకుంటాడని రమేష్ ను గుడ్డిగా నమ్మిన భవ్యా అతనికి శారీరక సుఖం ఇచ్చింది. ప్రియురాలు భవ్యాతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్న రమేష్ ఆమెతో మొదట్లో బాగానే ఉన్నాడు. అయితే రమేష్ స్నేహితులు కూడా భవ్యా మీద కన్ను వేసి ఆమెతో ఎలాగైనా శారీరకంగా ఎంజాయ్ చెయ్యాలని, నువ్వు సహాయం చెయ్యాలని రమేష్ మీద ఒత్తిడి చేశారు. అయితే అప్పటికే భవ్యా మీద మోజు తీర్చుకున్న రమేష్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాడు.
ప్రియురాలు భవ్యాను స్నేహితులకు అప్పగించి చేతులు దుపులుకోవాలని ప్లాన్ చేసిన రమేష్ అతని ప్రియరాలిని నమ్మించి అతని ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కు పిలుచుకుని వెళ్లాడు. తరువాత స్నేహితులను పిలిపించి ప్రియురాలు భవ్యా మీద సామూహిక అత్యాచారం చేయించాడు. ప్రియుడు మోసం చెయ్యడమే కాకుండా అతని స్నేహితులతో అత్యాచారం చేయించడంతో రగిలిపోయిన మహిళ శివమొగ్గ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుడితో పాటు అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications