అక్రమ సంబంధం, రొమాన్స్ చెయ్యలేదని స్క్రూడ్రైవర్ తో ఎక్కడ పొడిచాడంటే?
లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న వ్యక్తికి భార్య పిల్లలు ఉన్నారు. వివాహం చేసుకున్న మహిళకు పిల్లలు ఉన్నారు. అయితే వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్న మహిళ, యువకుడు అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ శృంగరం చెయ్యడానికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు ఆమెను స్క్రూడ్రైవర్‌తో దారుణంగా పొడిచేశాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివకుమార్ హర్యానాలోని గురుగ్రామ్ చేరుకుని ఆ సిటీలోని రాజీవ్ చౌక్‌లో నివసిస్తున్నాడు. శివకుమార్ ఇప్పటికే వివాహం చేసుకున్నాడు. శివకుమార్ కు భార్య, పిల్లలు ఉన్నారు. అయితే శివకుమార్ గురుగ్రామ్ లో నివాసం ఉంటున్న ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగానే సాగింది.

నిత్యం ప్రియురాలి ఇంటికి వెలుతున్న శివకుమార్ ఆమెతో ఎంజాయ్ చేసి వెలుతున్నాడు. శివకుమార్ మహిళను బలవంతంగా సెక్స్‌లో పాల్గొనాలని, తనకు పడక సుఖం ఇవ్వాలని ఆమె మీద ఒత్తిడి చేశాడు. అయితే ఏదో కారణం వలన శివకుమార్ తో రొమాన్స్ చెయ్యడానికి అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ అంగీకరించలేదు.
దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ అతని ప్రియురాలిని స్క్రూ డ్రైయర్‌తో పొడిచేశాడు. శివకుమార్ ఇష్టం వచ్చినట్లు పొడవడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శివకుమార్‌ను అరెస్టు చేశారు. సంబంధిత మహిళతో లివ్ రిలేషన్ షిప్‌లో ఉన్నానని, తనకు పెళ్లి అయ్యిందని బాధితురాలు పోలీసులకు చెప్పింది.
ప్రియురాలికి ఇప్పటికే పెళ్లయిందని తెలియడంతో ఆ సంబంధాన్ని తెంచుకోవాలని ఉద్దేశంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నానని శివకుమార్ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అయితే శివకుమార్ తనను లైంగికంగా బలవంతం చేశాడని, అందుకు నిరాకరించడంతో స్క్రూ డ్రైవర్‌తో తనపై దాడికి పాల్పడ్డాడని వివాహిత మహిళ ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు శివకుమార్‌ను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications