పేరుకు చర్చి పాస్టర్, లేడీ టీచర్ ను ఏం చేశాడంటే, కన్న కూతురితోనే ?, హైదరాబాద్ కు వెళ్లి !

టీచర్‌ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆమెపై అత్యాచారం చేసిన ఆరోపణలపై కర్ణాటకలోని దావణగెరెలోని జయనగర్‌లోని డీహెచ్‌ఎం చర్చి పాస్టర్‌ను దావణగెరె పోలీసులు అరెస్ట్ చేశారు.పాస్టర్ రాజశేఖర్ నిందితుడు అరెస్టు అయ్యాడు. నిందితుడ కేసును విచారణ చేస్తున్నామని దావణగెరె పోలీసులు తెలిపారు. నిందితుడు రాజశేఖర్ తప్పించుకుని ఇంతకాలం హైదరాబాద్ లో తలదాచుకున్నాడు.

అత్యాచారం చేసి తనను మోసం చేశారంటూ దావణగెరె పోలీస్ స్టేషన్‌లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు వివిద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.నేరం చేసి గత వారం రోజులుగా పరారీలో ఉన్న పాస్టర్ రాజశేఖర్ కోసం దావణగెరె పోలీసులు చాలా ప్రాంతాల్లో గాలించారు. దావణగెరె జిల్లా నుంచి తప్పించుకున్న పాస్టర్ రాజశేఖర్ వేరే ప్రాంతానికి పారిపోయాడని తెలుసుకున్న పోలీసులు కర్ణాటకలో అతని కోసం గాలించారు.

A church pastor who cheated and raped a lady teacher was arrested in Hyderabad

చర్చి పాస్టర్ రాజశేఖర్ ను అరెస్టు చెయ్యాలని బాధిత మహిళ బంధులువు ఆందోళనకు దిగారు. తరువాత పోలీసులు నిందితుడు రాజశేఖర్ మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అతని కోసం ఆరా తీశారు. దావణగెరె జిల్లా నుంచి తప్పించుకుని పారిపోయిన పాస్టర్ రాజశేఖర్ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తలదాచుకున్నాడని తెలుసుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న దావణగెరె పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో చర్చి పాస్టర్ రాజశేఖర్ ను అరెస్టు చేశారు.

నిందితుడు రాజశేఖర్ ను కోర్టు ముందు హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.58 ఏళ్ల పాస్టర్ రాజశేఖర్‌ కు మహిళల మీద మోజు ఎక్కువ అని వెలుగు చూడటం దావణగెరె జిల్లాలో చర్చనీయాంశమైంది. పలువురు మహిళలతో పాస్టర్ రాజశేఖర్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, అతని మీద ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదని పోలీసులు అన్నారు. పాస్టర్ రాజశేఖర్ దిక్కుమాలిన కామపురాణం గురించి అతని కన్న కూతురే విలేకరుల సమావేశంలో బయటపెట్టారని పోలీసు అధికారులు తెలిపారు.

A church pastor who cheated and raped a lady teacher was arrested in Hyderabad

పాస్టర్ రాజశేఖర్ చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి పనులు చేస్తున్నాడని, కానీ ఎవరూ అతని మీద ఫిర్యాదు చేయలేదని, ఇప్పుడు లేడీ టీచర్ ఫిర్యాదు చేయడంతో అరెస్టు భయంతో పాస్టర్ రాజశేఖర్ హైదరాబాద్ కు పారిపోయాడని, అతన్ని అక్కడే అరెస్ట్ చేశామని దావణగెరె పోలీసు అధికారులు తెలిపారు. పాస్టర్ రాజశేఖర్ ఇంకా ఎంత మంది మహిళలతో ఇలా అసభ్యంగా ప్రవర్తించాడు ?, ఎంత మంది జీవితాలతో ఇలా ఆడుకున్నాడు ? అని ఆరా తీస్తున్నామని దావణగెరె పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+