భార్యలను మార్చుకుని శృంగారం..వెలుగులోకి వచ్చిన డర్టీ పార్టీ

డర్టీ పార్టీ అంటే మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ విదేశాల్లో డర్టీ పార్టీ అనే పదం చాలా కామన్‌గానే వినిపిస్తూనే ఉంటుంది. డర్టీ పార్టీ అంటే బంధం, రక్త సంబంధం అనే తేడా లేకుండా ఎవరు ఎవరితోనైనా శృంగారం చేయవచ్చు. ఇటీవల ఈ కల్చర్ మన దేశంలో కూడా పాకినట్టు అనిపిస్తోంది. డబున్న వారి లైఫ్‌స్టైల్‌లో డర్టీ పార్టీ ఓ భాగమవుతోంది. అయితే ఇక్కడ మరోలా ఈ డర్టీ పార్టీని సెలబ్రెట్ చేసుకుంటున్నారు. భార్యలను, గర్ల్ ఫ్రెండ్స్‌ను మార్చుకోని శృంగారం చేయడమే ఈ డర్టీ పార్టీ స్పెషల్. ఒకరి భాగస్వామిని మరొకరు మార్చుకోని రాత్రంతా శృంగారం చేయడమే లక్ష్యంగా ఈ పార్టీలు నిర్వహిస్తున్నారు.

తాజాగా మనం "హరిత నగరం"గా పిలవబడే బెంగళూరు సిటీలో ఈ డర్టీ పార్టీ వెలుగు చూసింది. ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన హరీష్, హేమంత్ కలిసి బెంగళూరులో భార్యలను, లవర్స్‌ను ఛేంజ్ చేసుకుని వారితో శృంగారం చేసే ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ పార్టీల పేరుతో వీరిద్దరు ఈ గేమ్స్ నిర్వహిస్తున్నారు. డబ్బున్న ప్రముఖులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, బిజినెస్ మెన్లు డర్టీ పార్టీలో భాగస్వాములు అవుతున్నారు.

A dirty party that unfolded in Bangalore

ఓ వ్యక్తి తన భార్యను మరో వ్యక్తితో గడపాలని కోరడంతో షాక్‌కు గురై వెంటనే ఈ డర్టీ పార్టీని వ్యతిరేకించింది. దీంతో భర్త ఆమెతో గడిపిన శృంగార వీడియోలను, నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. పార్టీకి తీసుకెళ్లి మరో వ్యక్తితో బలవంతంగా శృంగారం చేసేలా ఒత్తిడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో క్రైం బ్రాంచ్ పోలీసులు హరీష్, హేమంత్‌ ఇద్దరు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు మహిళలను బలవంతపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి ఈ రొంపిలోకి దింపుతున్నారని పోలీసులు గుర్తించారు. అయితే బెంగళూరులో డర్టీ పార్టీలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ సిటీ శివారులో ఇలాంటి పార్టీలు జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+