Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

lady: ఫైవ్ స్టార్ హోటల్ లో నగ్నంగా బయటకు వచ్చిన విదేశీ మహిళ, జుట్టుపట్టుకుని చితకబాదేసి ?

జైపూర్/రాజస్థాన్: భారత్ చేరుకున్న ఓ విదేశీయురాలు ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసింది. స్టార్ హోటల్ ఉంటున్న విదేశీయురాలు చాలా చీప్ గా ప్రవర్తించింది. నగ్నంగా ఆమె రూమ్ లో నుంచి బయటకు వచ్చిన విదేశీయురాలు అక్కడి సిబ్బందితో గొడవపడింది. ఫైవ్ స్టార్ హోటల్ లో సిబ్బంది జట్టుపట్టుకుని చితకబాదిన విదేశీయురాలు ఊగిపోయింది. ఫైవ్ స్టార్ హోటల్ లో విదేశీ యువతి నగ్నంగా హంగామా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భారత్ అంటే విదేశీయులకు ?

భారత్ అంటే విదేశీయులకు ?

భారతదేశంలోని వివిద రాష్ట్రాల్లో ఉంటున్న ప్రముఖ పర్యాటక కేంద్రాలు సందర్శించడానికి నిత్యం చాలా మంది విదేశీయులు భారత్ కు వచ్చి వెలుతుంటారు. భారతదేశం సంప్రధాయం, ఇక్కడి వంటకాలు అంటే విదేశీయులు చాలా గౌరవిస్తున్నారు. భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయలు చాలా మంది ఉన్నారు.

లవ్ మ్యారేజ్ లకు కొదవలేదు

లవ్ మ్యారేజ్ లకు కొదవలేదు

భారతదేశంలోని సంస్కృతి, సాంప్రధాయాలను కొన్ని కోట్ల మంది విదేశీయులు గౌరవిస్తారు. చాలా మంది విదేశీయులు భారతీయులను వివాహం చేసుకుని ఇక్కడే నివాసం ఉంటున్నారు. భారతీయులు విదేశీయులను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. భారత్ రావడానికి విదఏశీయులు వీసా తీసుకోవడానికి పోటీ పడుతుంటారు.

ఫైవ్ స్టార్ హోటల్ లో ?

ఫైవ్ స్టార్ హోటల్ లో ?

రాజస్థాన్ లోని జైపూర్ లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లోకి ఓ విదేశీ యువతి ఆమె ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లింది. ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ తీసుకున్న విదేశీ యువతి అక్కడే ఉంది. విదేశీ యువతికి ఏం కావాలో అవి అన్ని చూసుకోవాలని హోటల్ లోని సీనియర్ ఉద్యోగాలు వారి కిందస్థాయి ఉద్యోగులకు చెప్పారు.

నగ్నంగా బయటకు వచ్చి హంగామా

నగ్నంగా బయటకు వచ్చి హంగామా

రాజస్థాన్ లోని జైపూర్ లోని ఫైవ్ స్టార్ హోటల్ ఉంటున్న విదేశీయురాలు చాలా చీప్ గా ప్రవర్తించింది. పూర్తి నగ్నంగా ఆమె రూమ్ లో నుంచి బయటకు వచ్చింది. బయటకు నగ్నంగా వచ్చిన విదేశీయురాలిని చూసి హోటల్ సిబ్బంది హడలిపోయారు. విశీయురాలు ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బందితో గొడవపడింది. ఫైవ్ స్టార్ హోటల్ లో సిబ్బంది జట్టుపట్టుకుని చితకబాదిన విదేశీయురాలు ఆవేశంతో ఊగిపోయింది.

కేసు పెడుతామని చెబితే ?

కేసు పెడుతామని చెబితే ?

మహిళా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన విదేశీయురాలిని హోటల్ మేనేజర్ శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే విదేశీయురాలు మాత్రం ఆమె శరీరం మీద బట్టలు లేవని, నేను నగ్నంగా ఉన్నానని ఏమాత్రం గుర్తించుకోకుండా పిచ్చిగంతులు వేసింది. విదేశీయురాలి చేతిలో దెబ్బలు తిన్న హోటల్ లో ఉద్యోగం చేసే మహిళ తాను పోలీసు కేసు పెడుతానని అక్కడి నుంచి వెళ్లింది. కేసు పెడుతారని భయపడిన విదేశీయురాలు కొంచెం వెనక్కి తగ్గి ఆమె రూమ్ లోకి వెళ్లింది.

మందు ఎక్కవు అయ్యిందా ?, కొవ్వు ఎక్కువ అయ్యిందా

మందు ఎక్కవు అయ్యిందా ?, కొవ్వు ఎక్కువ అయ్యిందా

ఫైవ్ స్టార్ హోటల్ లో విదేశీ యువతి నగ్నంగా చిందులు వేస్తున్న సమయంలో తీసిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మాకు ఇంత వరకు ఎవ్వరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యలేదని, వీడియో ఆధారంగా కేసు నమోదు చెయ్యలేమని రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు అంటున్నారు. ఫైవ్ స్టార్ హోటల్ లో నానా హంగామా చేసిన మహిల ఆఫ్రికన్ అని పోలీసులు అంటున్నారు. గాయాలైన ఫైవ్ స్టార్ హటల్ సిబ్బంది ఆసుపత్రిలో కిత్స అందింతుననారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+