Bengaluru: మసాజ్ సెంటర్ లో నిగనిగలాడే అందమైన బుట్టబొమ్మ, ఓనర్ ఫ్రెండ్ ఊరికే ఉంటాడా !

మసాజ్ పార్లల్ లో ఇప్పుడే పెళ్లి వయసుకు వచ్చిన నిగనిగలాడే అందమైన బుట్టబొమ్మల్లాంటి అమ్మాయిలు పని చేస్తున్నారు. అక్కడే ఈ మసాజ్ పార్లల్ ఓనర్ స్నేహితుడు అసలు కథ మొదలుపెట్టాడు.

బెంగళూరు/ముంబాయి: ఓ వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా అతను మసాజ్ పార్లల్ కూడా నిర్వహిస్తున్నాడు. ఫేమస్ ఏరియాలో మసాజ్ సెంటర్ ఉండటం, అందమైన అమ్మాయిలు అక్కడ ఉండటంతో కస్టమర్లు పోలో అంటూ అక్కడికి వెళ్లి వస్తున్నారు. మసాజ్ పార్లల్ ఓనర్ కు చాలా మంది స్నేహితులు ఉన్నారు. మసాజ్ పార్లల్ లో ఇప్పుడే పెళ్లి వయసుకు వచ్చి నిగనిగలాడే అందమైన బుట్టబొమ్మల్లాంటి అమ్మాయిలు పని చేస్తున్నారు. అక్కడే ఈ మసాజ్ పార్లల్ ఓనర్ స్నేహితుడు అసలు కథ మొదలుపెట్టాడు.

బెంగళూరు అంటే మాటలా ?

బెంగళూరు అంటే మాటలా ?

ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ఇలాంటి వ్యాపారాలు ఉన్నాయి, ఇలాంటి వ్యాపారాలు లేవు అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఐటీ హబ్ బెంగళూరులో ప్రతినెల లక్షల్లో జీతాలు తీసుకుంటున్న యువతీ, యువకులు విలాసవంతమై జీవితానికి అలవాటుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు నగరంలో ఇంటి అద్దెతో పాటు ప్రతి వస్తువు, ఆహార పదార్థాల ధరలు కొండెక్కి కుర్చున్నాయి.

మసాజ్ సెంటర్

మసాజ్ సెంటర్

బెంగళూరు నగరంలో శ్రీమంతులు నివాసం ఉండే ఏరియా, షాపింగ్ మాల్స్, కాంపెక్స్ లు ఎక్కువగా ఉండే జయనగర ఏరియాలో ఓ వ్యక్తి మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఫేమస్ ఏరియా అయిన జయనగర్ లో మసాజ్ సెంటర్ ఉండటం, అందమైన అమ్మాయిలు అక్కడ ఉండటంతో కస్టమర్లు పోలో అంటూ అక్కడికి వెళ్లి వస్తున్నారు. మసాజ్ పార్లల్ ఓనర్ కు చాలా మంది స్నేహితులు ఉన్నారు. మసాజ్ పార్లల్ లో ఇప్పుడే పెళ్లి వయసుకు వచ్చి నిగనిగలాడే అందమైన అయిలు పని చేస్తున్నారు.

21 ఏళ్ల అమ్మాయి మీద కన్నుపడింది

21 ఏళ్ల అమ్మాయి మీద కన్నుపడింది

ఇదే మసాజ్ సెంటర్ లో 21 ఏళ్ల అందమైన అమ్మాయి, ఎర్రగా, పోడవుగా, లావుగా ఉన్న అమ్మాయి పని చేస్తోంది. మసాజ్ సెంటర్ ఓనర్ రవింద్ర శెట్టి అలియాస్ రవీంద్ర (42) అనే వ్యక్తి ఆ మసాజ్ సెంటర్ కు ఎక్కువగా వెళ్లి వస్తున్నాడు. మసాజ్ సెంటర్ ఓనర్ ఫ్రెండ్ అయిన రవీంద్రతో అక్కడ పని చేసే అమ్మాయిలు, ఇతర ఉద్యోగులకు పరిచయం ఉంది. అప్పుడప్పుడు మసాజ్ సెంటర్ కు వెలుతున్న రవీంద్ర శెట్టి ఓ అమ్మాయి మీదమనసుపడ్డాడు..

మంచి టైమ్ చూపి ఊపేశాడు

మంచి టైమ్ చూపి ఊపేశాడు

అమ్మాయి చూడటానికి హీరోయిన్ లా ఉండటంతో రవీంద్ర శెట్టి ఆమె అందం చూసితట్టుకోలేకపోయాడు, అమ్మాయిని కోరిక తీర్చాలని రవీంద్ర శెట్టి చాలాసార్లు చెప్పాడు. అయితే ఆ అమ్మాయి లొంకపోవడంతో రవీంద్ర శెట్టి ఆవేవంతో ఊగిపోయాడు. మంచి టైమ్ చూసి అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. తన మీద రవీంద్ర శెట్టి అత్యాచారం చేశాడని బాధితురాలు కేసు పెట్టడంతో జయగనర పోలీసులు రవీంద్ర శెట్టిని అరెస్టు చేశారు. రవీంద్ర శెట్టి మీద రేప్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని జయగన పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+