Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లేడీ ఇన్స్ పెక్టర్ అక్రమ సంబంధం, ప్రియుడు ఎవరో తెలుసా, క్వాటర్స్ లో చిక్కిపోయి ?

అన్యాయాన్ని, అక్రమాలను, నేరాలను అడ్డుకుని ప్రజలకు న్యాయం చేయాల్సిన ఓ లేడీ పోలీసు అధికారి, మరో పోలీసు అధికారి కథ అడ్డం తిరిగింది. ముజఫర్‌నగర్‌లోని ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇప్పుడు అతని భార్య చేతికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆగ్రాలోని మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో కలిసి ప్రభుత్వ క్వాటర్స్ లో నగ్నంగా ఎంజాయ్ చేస్తూ కుటుంబ సభ్యులకు చిక్కిపోయాడు. భార్య, కుటుంబ సభ్యులు ఇద్దరిని పట్టుకుని చితకొట్టారు.

దొంగలను, అక్రమార్కులను శిక్షించే ఇన్ స్పెక్టర్, మరో లేడీ ఇన్స్ పెక్టర్ ఇప్పుడు ప్రజల ముందు తల వంచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం వైరల్‌గా మారింది.భర్త ఇన్‌స్పెక్టర్‌. అయితే భర్త చేష్టలు మాత్రం భార్యకు అనుమానం కలిగించాయి. ఓ మహిళా ఇన్స్ పెక్టర్ తో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న వార్త అతని భార్య చెవిన పడింది. కానీ భర్త అక్రమ సంబందం పెట్టుకుని ఆ లేడీ ఇన్స్ పెక్టర్ తో ఎంజాయ్ చేస్తున్నాడని అతని భార్య దగ్గర సాక్షాలు లేవు.

A husband who had an illicit relationship with a female inspector was caught by his wife

ఇన్‌స్పెక్టర్ భర్త అక్రమ సంబంధం ఎలాంటి అడ్డంకులు లేకుండా చకచకా కొనసాగింది. ఈ సందర్భంలో ఆగ్రాకు చెందిన మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్, మహిళ భర్త అయిన ఇన్స్ పెక్టర్ సమయం చిక్కిప్పుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. తన భర్తకు ఇచ్చిన ప్రభుత్వ అధికారిక ఇంటికి ( పోలీసు అధికారుల క్వాటర్స్)లోకి లేడీ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను తీసుకెళ్లాడని అతని భార్యకు సమాచారం అందింది. పోలీసు ఇన్‌స్పెక్టర్ కుటుంబం వారి స్వంత ఇంట్లో నివసిస్తుండటంతో భర్త ఆటలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది..

తన భర్తతో లేడీ ఇన్స్ పెక్టర్ క్వాటర్స్ లో ఎంజాయ్ చేస్తోందని భార్యకు సమాచారం అందింది. వెంటనే ఇన్స్ పెక్టర్ భార్య సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇంతలో అతని భార్య తమ్మళ్లు, కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. భార్య నేరుగా ఇన్ స్పెక్టర్ ఉండే ఇంటికి వెళ్లి తన వద్ద ఉన్న మరో తాళం తీసి తలుపులు తెరిచింది. ఈ సమయంలో ఆగ్రాకు చెందిన మహిళా ఇన్‌స్పెక్టర్‌ తో ఆమె భర్త రొమాన్స్ చేస్తూ నగ్నంగా అసభ్యకరమైన భంగిమలో బెడ్ మీద ఉన్నారు.


ఇద్దరిని పట్టుకుని బయటకు తీసుకొచ్చిన భార్య ప్రజల ముందే ఆమె భర్తను, అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న లేడీ ఇన్స్ పెక్టర్ ను చితకబాదేసింది.లేడీ ఇన్ స్పెక్టర్ భర్త, ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో భార్య చేతిలో దెబ్బలు తిన్న ఇన్ స్పెక్టర్ భర్త అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అందరూ అడ్డుకోవడంతో పారిపోవడానికి సాధ్యం కాలేదు.దాన్ని కొందరు వీడియో తీశారు. భర్త, అతని ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.

ముజఫర్ నగర్, ఆగ్రాకు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై కేసు భార్య నమోదు చేశారు. ప్రస్తుతం అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఇన్స్ పెక్టర్ భార్య మరో నిర్ణయం తీసుకుంది. భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు ఈ విషయంలో ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+