నా మాస్ డ్యాన్స్ కు నేనే పోటీ: సినిమా చూపించింది (వీడియో)
చెన్నై: ఒక మహిళ ముఖ్యమంత్రి అయితే ఇంకొక మహిళ ఆనందానికి హద్దులు ఉండవని ఈ దృశ్యం చూస్తే అర్థం అవుతుంది. డప్పులు వాయిస్తుంటే, ఆమె డ్యాన్స్ చేస్తుంటే ఆ ప్రాంత ప్రజలు సంతోషంలో మునిగిపోయారు.ఆమె మాత్రం బయటి ప్రపంచాన్ని పట్టించుకోకుండా చిందులు వేసింది.
South Indian DanceSouth Indian Dance
Posted by Tech News on Saturday, May 23, 2015
తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితకు చాల మంది అభిమానులు ఉన్నారు. పలు సినిమాలలో నటించిన ఆమె వందల పాటలకు నృత్యాలు చేసిన జయలలిత తరువాత ఆ రంగం నుండి రాజకీయాలలో అడుగు పెట్టి ఐదు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.

గత శనివారం జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో తమిళనాడులోని జయలలిత అభిమానులు పండుగ చేసుకున్నారు. అక్కడే ఒక గృహిణి డ్యాన్స్ చేసి సంతోషంలో మునిగిపోయింది.
ఆమె మాస్ డ్యాన్స్ తో ఆ ప్రాంత ప్రజలకు సినిమా చూపించింది. ఈ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోను హల్ చల్ చేస్తున్నాయి. ఆమె చేసిన మాస్ డ్యాన్ అలాంటిది మరి.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications