రుణం చెల్లించలేదని మహిళను నగ్నంగా చేసి నోట్లో మాత్రవిసర్జన చేసిన వ్యాపారి!
పాట్నా/బీహార్: వివాహం చేసుకున్న దంపతులు కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం క్రితం ఆర్థిక సమస్యలు ఎదురు కావడంతో ఆ ఊరిలోని వడ్డీ వ్యాపారి దగ్గర కొంత అప్పు చేశారు. చేసిన రుణం తిరిగి చెల్లించిన తరువాత కూడా వడ్డీ ఇవ్వాలని వడ్డీ వ్యాపారి కొడుకు బెదిరించాడు. చివరికి అప్పు చేసిన వ్యక్తి భార్యను (wife) నగ్నంగా చేసి ఆమెను చితబాది ఆమె నోటీలో మూత్రవిసర్జన చెయ్యడం కలకలం రేపింది.
రూ1, 500 అప్పుకు అదనంగా వడ్డీ చెల్లించలేదని దళిత మహిళను (wife) వివస్త్రను చేసి, కర్రలతో కొట్టి, నోటిలో మూత్రం పోసిన అమానవీయ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.

అలాంటి ఘటనే పాట్నా (patna) జిల్లా మోసింపూర్ గ్రామంలో చోటుచేసుకోగా, ఆ గ్రామానికి చెందిన బాధిత మహిళ (wife) భర్త ప్రమోద్ సింగ్ అనే వడ్డీ వ్యాపారి దగ్గర కేవలం రూ.1, 500 అప్పు (loan)చేశాడు.
కొంతకాలం (patna) తరువాత అప్పు చేసిన రూ. 1, 500 పాటు వడ్డీ (loan) ఐదు వందలు జమచేసి ప్రమోద్ సింగ్ కు ఇచ్చేశారు. అయితే డబ్బులు వాపస్ చేసినా అదనంగా వడ్డీ (loan)చెల్లించాలని ప్రమోద్ సింగ్ బాధిత మహిళ (wife) భర్తను డిమాండ్ చేశాడు. అయితే అందుకు దంపతులు (husband) అంగీకరించకపోవడంతో ప్రమోద్ కుమారుడు అన్షు సింగ్ రెచ్చిపోయాడు. మహిళతో పాటు ఆమె భర్తను అందరి ముందు అస్తు సింగ్ దూషించాడు.
అస్తు సింగ్ అతని నలుగురు స్నేహితులతో కలిసి మహిళపై (wife) పగ తీర్చుకోవాలని నిర్ణయించారు. రాత్రి మహిళ ఇంటి సమీపంలోని బోర్ దగ్గర నీళ్ల తెచ్చుకోవడానికి బయలుదేరింది. మహిళ బయటకు వెళ్లగా అస్తు సింగ్ తో (loan)సహ అతని నలుగురు స్నేహితులు కలిసి ఆమెను (wife) వెంబడించారు. తరువాత ఐదుగురు కలిసి తమతో కలిసి నిర్జనప్రదేశంలోకి రావాలని మహిళ మీద ఒత్తిడి చేశారు.
అనంతరం ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అస్తు సింగ్ తో సహ అతని స్నేహితులు ఆమెను (wife)కర్రలతో కొట్టారు. అలాగే ఆమె బట్టలు (loan) విప్పి వివస్త్రను చేశారు. నగ్నంగా ఉన్న మహిళ (wife) నోటిలోకి బలవంతంగా మూత్రం పోసి అన్షు సింగ్ ఆమెపట్ల చాలా నీచమైన చర్యకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. తర్వాత ఎలాగో వారి నుంచి తప్పించుకుని నగ్నంగానే ఇంటికి పరిగెత్తుతుండగా ఆమె (wife) కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు గుర్తించి హడలిపోయారు.
మహిళ తలకు బలమైన గాయాలు కావడంతో పాట్నా ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితురాలు (wife)చికిత్స పొందుతోంది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురి కోసం గాలిస్తున్నామని చెప్పారు. అయితే డబ్బు (loan) ఇచ్చిన వాళ్లు అగ్ర కులానికి చెందిన వారని, రుణం తీసుకున్న వాళ్లు తక్కువ కులంకు చెందిన వారు కావడంతో పోలీసులు ఆ కేసు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని, నిందితులు (wife) దర్జాగా తిరుగుతున్నా వారిని అరెస్టు చెయ్యలేదని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications