Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టాప్ హీరోయిన్ తో నిర్మాత సహజీవనం, నటి ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ !

భువనేశ్వర్: లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ప్రముఖ నటి, ప్రముఖ నిర్మాతల గొడవ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. మరో నిర్మాత సినిమాకు ఆ నటి అంగీకరించినందుకు సహజీవనం చేస్తున్న నిర్మాత రగిలిపోయాడు. సదరు నటితో రాసలీలలు చేస్తున్న సమయంలో వీడియో, ఫొటోలను ఆ నిర్మాత సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఒడియా నటి శీతల్ పాత్రో యొక్క ఎంఎంఎస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఆ తర్వాత ఆ నటి సదరు నిర్మాత దయానిశి దహిమాపై స్వయంగా పోలీసు ఫిర్యాదు చేసి తరువాత ఆమె ఫేస్‌బుక్‌లో జరిగిన దారుణం గురించి పిన్ టూ పిన్ రాసింది. ఒడియా నటి శీతల్ పాత్రో తన నటనతో పాటు అందంతో వెలుగులోకి వచ్చింది,

phonevideosleak
తనతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒడియా నిర్మాత దయానిశి దహిమా తనను వేధింపులకు గురి చేసి బ్లాక్‌మెయిల్ చేశాడని నటి శీతల్ పాత్రో ఆరోపించింది. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దయానిశి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో శీతల్ పాత్రో కొన్ని సినిమాలు చేసింది. ఈ సమయంలోనే వారు సన్నిహితంగా మారారు. చాలా సందర్బాల్లో నటి శీతల్ పాత్రో, నిర్మాత దయానిశి ఏకాంతంగా గడిపారు.

ఈ మేరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని లక్ష్మీ సాగర్ పోలీస్ స్టేషన్‌లో నటి శీతల్ పాత్రో ఫిర్యాదు చెయ్యడంతో పోలీసుు కేసు నమోదు చేశారు. గత కొన్నేళ్లుగా నిర్మాతతో దయానిశితో నటి శీతల్ పాత్రో సాన్నిహిత్యం ఉంది. ఈ విషయాన్ని నిర్మాత అతని అవసరాకు వాడుకున్నాడని నటి ఆరోపించారు. నటి శీతల్ పాత్రో తనతో శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేయడమే కాకుండా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

తరువాత నిర్మాత దయానిశి దహిమాపై నటి శీతల్ పాత్రో ఫిర్యాదు చేశారు. నేను అతనిని పూర్తిగా నమ్మాను. ఆయన బ్యానర్‌లో నటించిన సినిమాలకు రెమ్యునరేషన్ అడిగాను. అది ఇవ్వలేదు. ఆ తర్వాత మా బంధం చెడిపోయింది. ఆ తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నా ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడని నటి శీతల్ పాత్రో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

abusing3

తరువాత నటి శీతల్ పాత్రో ఇతర బ్యానర్లలో నటించేందుకు అంగీకరించింది. దీంతో నిర్మాత దయానిశికి కోపం వచ్చింది. దయానిశి ఆఫర్లను నటి శీతల్ పాత్రో తిరస్కరించింది. దీనిపై శీతల్ స్పందించకపోవడంతో ఆమె ప్రైవేట్ వీడియోను లీక్ చేసి పరువు నష్టం కలిగించేలా నిర్మాత దయానిశి ప్రవర్తించాడు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు దయానిశి నటి శీతల్ పాత్రోను ఎమోషనల్ గా ఉపయోగించుకున్నాడు.

ధయానిశి చేసిన పనికి నటి శీతల్ పాత్రో కెరీర్‌పై ప్రభావం చూపుతుందని శీతల్ పాత్రో లాయర్ సౌమ్యజిత్ బిస్వాల్ అంటున్నారు. దీని గురించి శీతల్ పాత్రో సోషల్ మీడియాలో రాస్తూ నిర్మాత ధయానిశి పేరును కూడా ప్రస్తావించింది. సినీ పరిశ్రమలోని కళాకారులు ఆమెకు సాహాయం చేశారు. గత కొన్నేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఈ జంట చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు.

police

మరో నిర్మాత సినిమాలో నటించేందుకు నటి శీతల్ పాత్రో అంగీకరించడమే ఈ వివాదానికి కారణమని అంటున్నారు. శీతల్ పాత్ర ఇప్పటివరకు 11 చిత్రాల్లో ప్రధాన్యత ఉన్న హీరోయిన్ పాత్రల్లో నటించింది. భాలా పాయే టేట్ 100 ఎస్ 100, ప్రైమేర్ ప్రైమేర్ చిత్రాలతో ఖ్యాతిని పొందింది. భరతనాట్యం కళాకారిణి అయిన శీతల్ పాత్రకు సోషల్ మీడియాలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు.

అంతకుముందు నాతో తన సాన్నిహిత్యాన్ని ఫొటోలు, వీడియోలు తీసేవాడు. నేను దేనికీ అభ్యంతరం చెప్పలేదు. అయితే నిర్మాత ధయానిశి ఈ విధంగా తనను వాడుకుంటాడని తాను ఊహించలేదని శీతల్ పాత్రో ఫిర్యాదు చేసింది. ప్రముఖ నటి శీతల్ పాత్రో ప్రైవేట్ వీడియోలు లీక్ చేసిన నిర్మాత దయానశి మీద కఠిన చర్యలు తీసుకోవాని ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+