గదిలో బంధించి, నోట్లో గుడ్డలు కుక్కి విద్యార్థినిపై ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్

గ్రేటర్ నోయిడా: విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. గ్రేటర్ నోయిడాలోని డంకౌర్ ప్రాంతంలోని గదిలో అమ్మాయి మీద ఆమె స్నేహితులు రేప్ చేసి తప్పించుకుని పరారైనారు.

డంకౌర్ ప్రాంతంలో 15 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. ఈమె 9వ తరగతి చదువుతున్నది. అదే స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలురు బాలిక మంచి స్నేహితులు. శనివారం సాయంత్రం బాలిక సమీపంలోని మార్కెట్ దగ్గరకు వెళ్లింది.

A ninth standard girl was allegedly raped by two youth in Noida

అక్కడ సరుకులు తీసుకుంటున్న సమయంలో ఇద్దరు బాలురు అక్కడికి వెళ్లారు. బాలికను పలకరించి తమ రూం దగ్గరకు రావాలని, స్వీట్స్ ఇస్తామని చెప్పారు. తరువాత బాలికను రూం దగ్గరకు పిలుచుకుని వెళ్లారు. గదిలో బాలికను నిర్బంధించి నోటిలో బట్టలు కుక్కారు.

ఆ ఇద్దరూ బాలిక మీద పదేపదే అత్యాచారం చేశారు. గ్యాంగ్ రేప్ చేసిన తరువాత బాలురు ఇద్దరు అక్కడి నుండి పరారైనారు. బాలిక గట్టిగా కేకలు వేసింది. విషయం గుర్తించిన స్థానికులు బాలికను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి ఇద్దరు కామాంధుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+