భార్యతో బలవంతంగా వోడ్కా తాగించిన భర్త, భార్య పక్కలోకి ఫ్రెండ్ ను పంపించి !
చెన్నై/కోయంబత్తూరు: ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత భర్త తీరులో చాలా తేడాలు వచ్చాయి. మద్యం సేవించడానికి బానిస అయిన భర్త అతని భార్యను అతని స్నేహితులకు దానం చెయ్యడానికి ప్రయత్నించాడు. భార్యకు మద్యం తాగించి ఫ్రెండ్ తో కలిసి అతని భార్య మీద లైంగిక దాడి చెయ్యడం కలకలం రేపింది.
తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓతకళామండపం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదినారాయణన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదినారాయణన్ పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదినారాయణన్ సన్నిహితుడు కార్తీక్. భార్య చనిపోవడంతో కార్తీక్ ఒంటరిగా ఉంటున్నాడు. ఆది నారాయణన్ మద్యానికి బానిసై రోజూ తాగి ఇంటికి వెలుతున్నాడని తెలుస్తోంది.

అదేవిధంగా గత సోమవారం రాత్రి ఆదినారాయణన్, అతని స్నేహితుడు కార్తీక్ ఇద్దరూ మద్యం తాగి ఇంటికి వెళ్లారు. భార్య నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఆదినారాయణన్ కూల్ డ్రింక్ లో వోడ్కా మద్యం కలిపి భార్యకు ఇచ్చాడు. కూల్ డ్రింక్ తాగడానికి ఆదినారయణ్ భార్య నిరాకరించింది. అయితే ఆదినారాయణ్ కూల్ డ్రింక్ తాగమని అతని భార్యను బలవంతం చేశాడు. భార్యతో ఆదినారాయణ్ బలవంతంగా వోడ్కా కలిపిన కూల్ డ్రింక్ తాపించాడు.
ఆ సమయంలో ఆదినారాయణన్, అతని స్నేహితుడు కార్తీక్ కలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్న సొంత భార్య మీద లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, మ్యాటర్ లీక్ అయితే నిన్ను చంపేస్తానని ఆదినారాయణన్ అతని భార్యను బెదిరించాడు. సమీపంలోని వారు బాధితురాలిని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఘటనపై చెట్టిపాళయం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువతి భర్త ఆదినారాయణన్, అతని స్నేహితుడు కార్తీక్‌లను అరెస్టు చేసి మధుకర్‌ను కోర్టులో హాజరుపరిచారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications