Viral Video: ఇంట్లోకి దూరిన పాము ఏం చేసిందంటే.. వైరల్ అయిన వీడియో..
పాములంటే దాదాపు అందిరికి భయమే ఉంటుంది. అయితే పాముల్లో ప్రమాదకరమైనవి చాలా తక్కువగా ఉంటాయి. ప్రమాదకర పాములు అంటే విషమున్న పాములు. అయితే భారత్ లో విషమున్న పాములు చాలా తక్కువ.. అయితే ఆఫ్రికా, అమెరికా అడవుల్లో విషకరమైన పాములు ఎక్కువగా ఉంటాయి. అవి మనిషి దాదాపు చినిపోయే అవకాశం ఉంది.

నాగు పాము..
అయితే పాములు అడవుల్లోనే కాదు ఇళ్లలోకి కూడా వస్తాయి. వచ్చిన ఆ పాము ఓ కూర్చీలో కనబడకుండా దాకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదకరమైన నాగు పాము దూరి కుర్చీలో ఎలా దాక్కుందో వీడియోలో చూడొచ్చు. ఇంట్లోకి ప్రవేశించిన పాము ఎవరికి తెలియకుండా కూర్చీ సంధులో దాక్కుంది.

బుస్సుమంటూ..
బుస్సుమంటూ సౌండ్ రావడంతో అందులోకి చూసేసరికి నాగు పాము కనిపించింది. అందులో పామును కుటుంబ సభ్యులు వీడియో తీశారు. అనంతరం పాములు పట్టే వ్యక్తిని తీసుకొచ్చి పామును బయటకు పంపారు. ఆ తర్వాత ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది.
మా ఇంట్లో కుర్చీ లేదు..
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. 'మా ఇంట్లో కుర్చీ లేదు' అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. దాక్కోడానికి మంచి ప్లేస్ దొరికిందని మరొకరు అన్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు వేల సంఖ్యలో వ్యూస్ తోపాటు లైక్‌లు కూడా వచ్చాయి. అయితే ఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు.












Click it and Unblock the Notifications