Viral Video: ట్రై సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేస్తున్న దివ్యాంగుడు.. వీడియో వైరల్..

జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొన్న వారే విజయం సాధిస్తారు. ముఖ్యంగా దివ్యాంగులకు చాలా సమస్యలు ఉంటాయి. అయితే వారు వారి వైకల్యానికి భయపడకుండా ముందుకెళ్లి విజయం సాధిస్తున్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ దివ్యాంగుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రై సైకిల్
ఓ దివ్యాంగ జోమాటో డెలివరీ బాయ్ తన ట్రై సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. అతను తన ట్రై సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తోన్న వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. అయితే అతను వెళ్తున్నప్పుడు వెనకాలే ద్విచక్ర వాహనంపై వస్తున్న వారు వీడియో తీశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

A video of Zomatos disabled delivery boy delivering food on a tricycle is going viral on social media

లక్ష 50 వేలకు పైగా వ్యూస్
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోతో పాటు నేను అలసిపోయానని ఎలా చెప్పగలను?
ఎవరి ప్రోత్సాహమో తెలుసుకో..!! అంటూ రాశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్ష 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 1700 మందికి పైగా రీట్వీట్లు చేశారు. ఈ దివ్యాంగుడు అందిరికి ఆదర్శమంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే ఇది ఎక్కడ జరిగింది తెలియదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+