Girl: అమ్మాయిని కిడ్నాప్ చేసి టీ తోటలో ఫ్రెండ్ తో కలిసి ?, ఎంతకాలం నుంచి స్కెచ్ వేశాడంటే ? క్లైమాక్స్ !
అమ్మాయి మీద కన్ను వేసిన కామాంధుడు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. కామం తీర్చుకున్న కామాంధుడు అతని స్నేహితుడిని కూడా పిలిపించుకుని రెండు రోజుల పాటు ఆ అమ్మాయికి నరకం చూపిస్తూ గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.
గుహవాటి/అసోం: తల్లితో కలిసి నివాసం ఉంటున్న అమ్మాయి మీద అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడి కన్నుపడింది. అమ్మాయిని లొంగదీసుకోవడానికి ఆ యువకుడు అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం అతనికి లొంగలేదని తెలిసింది. పని మీద అమ్మాయి తల్లి బయటకు వెళ్లింది. అమ్మాయి మాత్రమే ఇంటిలో ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ యువకుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అమ్మాయి మీద కన్ను వేసిన కామాంధుడు ఆమె మీద అత్యాచారం చేశాడు. కామం తీర్చుకున్న కామాంధుడు అతని స్నేహితుడిని కూడా పిలిపించుకుని రెండు రోజుల పాటు ఆ అమ్మాయికి నరకం చూపిస్తూ గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.

1. అందుకేనా
గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు కామాంధులు ?
ఆసోంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దిబ్రూఘర్‌లో అపస్మారక స్థితిలో ఉన్న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఆరోపణలపై ఇద్దరు కామాంధులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను భాయిజాన్ అలీ అలియాస్ ఆలీ, సఫర్ అలీ అలియాస్ సఫర్ ను అరెస్టు చేశామని దిబ్రూగఢ్ జిల్లా ఎస్పీ శ్వేతాంక్ మిశ్రా స్థానిక విలేకరుల సమావేశంలో తెలిపారు.

అమ్మాయి చేతులు, కాళ్లు కట్టేసి ఏం చేశారంటే ?
మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన తరువాత ఆమె చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి సామూహిక అత్యాచారం చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి బాలిక కనిపించకుండా పోయింది. చివరికి బాలిక గ్యాంగ్ రేప్ కు గురై కనిపించిందని పోలీసులు అంటున్నారు. బాలికకు చికిత్స అందించడానికి ఆసోం మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రికి తరలించామని పోలీసు అధికారులు అంటున్నారు.

ఫ్రెండ్ ను పిలిపించుకున్న కామాంధుడు
స్థానిక మీడదియా నివేదికల ప్రకారం ఫిబ్రవరి 3న బాధిత బాలికను భాయిజాన్ అలీ కిడ్నాప్ చేశాడు. తరువాత అతని టీ ఆకుల తోటలోకి తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడు, తరువాత అతని స్నేహితుడిని పిలిపించుకుని అదే రూమ్ లో వరుసగా 2 రోజులు బాలిక మీద ఇద్దరూ కలిసి సామూహిక అత్యాచారం చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలిక తల్లి కూడా భాయిజాన్ అలీ తన కూతురిని కిడ్నాప్ చేశాడని కేసు పెట్టిందని పోలీసులు అన్నారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేశామని, మైనర్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కు సంబంధించిన కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications