వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్న్ సైట్లో లవ్ మేకింగ్ వీడియో చూసి దంపతులు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో సంపన్నవర్గాల నిలయమైన ప్రాంతంలో ఉండే దంపతులకు షాక్ తగిలింది. ఆరేళ్ల క్రితం రికార్డు చేసిన తమ లవ్ మేకింగ్ వీడియోను పోర్న్ సైట్లో చూసే సరికి వారికి దిమ్మ తిరిగింది. ఆశ్చర్యంతో పాటు ఇబ్బందికి గురైన ఆ దంపతులు గురువారంనాడు నగరంలోని క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాము ఫిర్యాదును స్వీకరించామని, వెబ్‌సైట్లో వీడియో క్లిప్ అప్‌లోడ్ చేసిన ఐపి అడ్రస్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నామని సైబర్ సెల్ అధికారులు చెప్పారు. ఇద్దరు 20 క్రితం పెళ్లి చేసుకున్నారు. ఓ ప్రముఖమైన పాఠశాలలో వారిద్దరి పిల్లలు చదువుకుంటున్నారు.

Ahmedabad couple stunned as their love clip hits porn site

ఆరేళ్ల క్రితం భర్త తమ ఇద్దరి లవ్ మేకింగ్ దృశ్యాలను సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. అతను తన సెల్ ఫోన్ మార్చాడు. అయితే, మెమొరీ కార్డు తీసేయడం మర్చిపోయాడు. ఆ మెమొరీ కార్డు ఉన్న సెల్ పోయింది.

లవ్ మేకింగ్ వీడియో ఓ పోర్న్ వెబ్‌సైట్లో కనిపించిన విషయాన్ని ఓ మిత్రుడు చెప్పాడు. వారు కూడా వెబ్‌సైట్ చూసి ధ్రువీకరించుకున్నారు. దాంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పని మనిషిపై దంపతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A couple living in a posh area in the city was recently astounded to see their own lovemaking video recorded six years ago on a porn website. Puzzled and embarrassed, the couple on Thursday approached the cyber cell of the city crime branch and lodged a complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X