Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్ఇండియాలో ఉద్యోగాలు: దరఖాస్తు చేసుకోండి

ఎయిర్ఇండియా రిక్రూట్‌మెంట్ 2016-17(23మేనేజర్ పోస్టులు)

వివరాలు

జాబ్ ఫీల్డ్: ఎయిర్‌పోర్ట్ జాబ్స్

జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 24అక్టోబర్, 2016

23 మేనేజర్ పోస్టులకు ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ 2016-17 నోటిఫికేషన్

23 ఎయిర్‌పోర్ట్ మేనేజర్ మరియు అసిస్టెంట్ ఎయిర్‌పోర్ట్ ఖాళీల కోసం ఎయిర్ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 24అక్టోబర్, 2016లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Air India recruitment 2016-17 For (23 Manager posts)

పోస్ట్ పేరు: ఎయిర్ఇండియా మేనేజర్, అసిస్టెంట్ ఎయిర్ పోర్ట్ మేనేజర్

అర్హత: గ్రాడ్యూయేట్

జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా.

చివరి తేదీ: 24అక్టోబర్, 2016

మొత్తం పోస్టులు: 23

వయో పరిమితి: ఎయిర్ఇండియా సంస్థ నిబంధనల ప్రకారం ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ. 65,000- 80,000/-

విద్యార్మత: అభ్యర్థులు గ్రాడ్యూయేట్ పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 3ఏళ్ల ఫ్యాకల్టీ, సాదారణ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: వచ్చిన దరఖాస్తులను బట్టి వ్యక్తిగత ఇంటర్వ్యూ.

దరఖాస్తు ఫీజు:- ఎయిర్ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ పేయబుల్ ఎట్ ముంబై పేరు రూ. 500 డీడీ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు ఎలా చేయాలి: సెల్ఫ్ అటస్టెడ్ ఫొటోకాపీలతో పేర్కొన్న విధంగా దరఖాస్తును పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను, డీడీని జతచేయాలి.

మర్ని వివరాల కోసం సంప్రదించండి: https://goo.gl/52XOca

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+