ఎయిరిండియాలో క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 51 క్యాబిన్ క్రూ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. అయితే ఈ క్యాబిన్‌ క్రూ పోస్టులు కేవలం మహిళలకు మాత్రమే అని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. వాకిన్ ఇంటర్వ్యూ తేదీ 09 జూలై 2019

సంస్థ పేరు: ఎయిరిండియా లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య : 51

పోస్టు పేరు: క్యాబిన్ క్రూ (మహిళలకు మాత్రమే)

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

వాకిన్ ఇంటర్వ్యూ తేదీ : 9 జూలై 2019

విద్యార్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియెట్

వయస్సు: 1 జూలై 2019 నాటికి 27 ఏళ్లు

వేతనం: నెలకు రూ.10000/-

Air India recruitment 2019 Walkin for 51 Cabin Crew Post

ఎంపిక: వాకిన్ ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు : రూ. 500/-
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్: ఫీజు మినహాయింపు

వాకిన్ ఇంటర్వ్ూలు జరుగు చోటు: ది గేట్‌వే హోటల్, కాలికట్, పీటీ ఉషా రోడ్, కాలికట్

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2KWARGg

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+