Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Anti-conversion law: బలవంతపు మతమార్పిడి, సీఎం పక్కాక్లారిటీ, నిన్న హోమ్ మంత్రి !

బెంగళూరు: బలవంతంగా మతమార్పడులు చెయ్యకుండా, మతమార్పిడిని ప్రోత్సహించకుండా మతమార్పిడి నిరోదక చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. బలవంతంగా మతాలు మార్చడం ద్వారా సమాజంలో తప్పుడు సంకేతాలు పంపించినట్లు అవుతుందని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అక్కడక్కడా బలవంతంగా మతమార్పడిలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి తెలిసిందని, అలాంటి సంఘవ్యతిరేక కార్యకలాపాలకు కళ్లెం వెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

కర్ణాటకలోని అన్ని జిల్లాల సంబంధిత అధికారులకు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఆదేశాలు జారీ చేశానని సీఎం బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు. ఇప్పటికే దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాలు బలవంత మతమార్పడి నిరోధక చట్టాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో కర్ణాటకలో బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం కూడా ఆదిశగా అడుగులు వేస్తోంది. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో లవ్ జీహాద్ తరహాలో బలవంతంగా మాతాంతర వివాహాలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు, భజరంగ్ దళ్, హిందూ సంఘాలు పలు ఆరోపణలు చేస్తున్న సమయంలో బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

 మీడియా ముందు సీఎం క్లారిటీ

మీడియా ముందు సీఎం క్లారిటీ

కర్ణాటకలోని కలబురిగి, బయ్యారహళ్లిలో ఇటీవల మతమార్పిడులు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆ విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ క్లారిటీ ఇచ్చారు. బలవంతంగా మతాలు మార్చడం ద్వారా సమాజంలో తప్పుడు సంకేతాలు పంపించినట్లు అవుతుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 అన్నీ ఆలోచిస్తున్నాము

అన్నీ ఆలోచిస్తున్నాము

బలవంతంగా మతమార్పడులు చెయ్యకుండా, మతమార్పిడిని ప్రోత్సహించకుండా మతమార్పిడి నిరోదక చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే హోమ్ శాఖ, పోలీసు అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు.

 అన్ని జిల్లాల్లో నిఘా వేస్తున్నారు

అన్ని జిల్లాల్లో నిఘా వేస్తున్నారు

కర్ణాటకలో అక్కడక్కడా బలవంతంగా మతమార్పడిలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి తెలిసిందని, అలాంటి సంఘవ్యతిరేక కార్యకలాపాలకు కళ్లెం వెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల సంబంధిత అధికారులకు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఆదేశాలు జారీ చేశానని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు.

 బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో !

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో !

ఇప్పటికే దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఉత్దరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు బలవంత మతమార్పడి నిరోధక చట్టాలు అమలు చేస్తున్నారు. బీజేపీఅధికారంలో ఉన్న అసోం, హర్యానా రాష్ట్రాలు ఇప్పుడు బలవంతపు మతమార్పిడి నిరోధక చట్టం అమలు చెయ్యాలని ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో కర్ణాటకలో బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం కూడా ఆదిశగా అడుగులు వేస్తోంది.

 లవ్ జీహాద్ కు బ్రేక్ ?

లవ్ జీహాద్ కు బ్రేక్ ?

బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో లవ్ జీహాద్ తరహాలో బలవంతంగా మాతాంతర వివాహాలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు, భజరంగ్ దళ్, హిందూ సంఘాలు పలు ఆరోపణలు చేస్తున్న సమయంలో బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో కర్ణాటకలో లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా అనేక హిందూ సంఘ, సంస్థలు ఆందోళన చేసిన విషయం తెలిసింది.

Recommended Video

    ఊహించి నిధులు వచ్చాయి.. వేగవంతమైన అభివృద్ది సాధిస్తామన్న మేయర్
     బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది

    బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది

    కర్ణాటకలో బలవంతపు మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నామని ఇటీవల కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద కర్ణాటకలో బలవంతపు మతమార్పడిల నిరోధక చట్టం అమలు చేస్తే బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+