బీటెక్, డిప్లోమా నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో భారీగా రిక్రూట్‌మెంట్
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) భారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటనను జారీ చేసింది. సంస్థ ఆఫర్ చేసే అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2020, జనవరి 22 తేదీలోగా గానీ, ముందుగానీ అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నది.
దరఖాస్తులు కోరుతున్న సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL)
పోస్టు: అప్రెంటీస్
ఉద్యోగ ఖాళీలు: 312
జాబ్ లోకేషన్: దేశంలోని అన్ని ప్రాంతాల్లో
దరఖాస్తులకు చివరి తేది: 22-01-2020

విద్యార్హత: ఈ అప్రెంటీస్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా బోర్డు నుంచి Diploma, BE/ B.Tech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయసు: కనిష్టంగా 18 ఏళ్లు.. గరిష్టంగా 24 సంవత్సరాలు
ఎంపిక విధానం: రాత పూర్వక పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆరంభ తేది: 26-12-2019
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 22-01-2019
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్ లింక్: http://bit.ly/2ZwhJng












Click it and Unblock the Notifications