పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పంచాయత్ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 19 జనవరి 2019.
సంస్థ పేరు : ఏపీపీఎస్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 1051
పోస్టు పేరు : పంచాయతీ సెక్రటరీ
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరితేదీ : 19 జనవరి 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : జూలై 1, 2018 నాటికి 18 నుంచి 42 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 16400 - 49870/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 250/- + 80
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెయిన్స్
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 27 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ :19 జనవరి 2019












Click it and Unblock the Notifications