అనుష్క క్రాకర్స్: మోడీ టాప్, నితీష్‌కు తగ్గిన గిరాకీ!

చెన్నై/న్యూఢిల్లీ: భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే, క్రాకర్స్‌కు రాజకీయ నాయకులు, సినిమా తారల పేర్లు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ మాజీ సీఎంలు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, హీరోయిన్లు హాన్సిక, అనుష్క, స్నేహల పేర్లు పెడుతున్నారు. వారి ఫోటోలు కూడా ముద్రిస్తున్నారు. ప్రధానంగా బీహార్లో బాణాసంచా తయారీ కంపెనీలు టపాసులను ప్రముఖ రాజకీయవేత్తల పేరుతో మార్కెట్లో ప్రవేశపెట్టాయి.

మోడీ, లాలూ, నితీశ్ వంటి దిగ్గజాల పేరుతో పలు ఉత్పత్తులను తయారు చేశాయి. వీటన్నింటిలోకి మోడీ టపాసులే బాగా అమ్ముడవుతున్నాయంటున్నారు. మోడీ రాకెట్లు, మోడీ చక్రాలు, మోడీ బాంబులు... ఇలా, మోడీ పేరుతో ఉన్న టపాసులను కొనుగోలు చేసేందుకే ప్రజలు ఎగపడుతున్నారంటున్నారు.

మోడీ పేరు రాజకీయాల్లోనే కాదు, టపాసుల అమ్మకాల్లోనూ టాప్ లేపుతున్నారని, మోడీ మ్యాజిక్ మార్కెట్‌ను శాసిస్తోందని, మోడీ పేరుతో ఉన్న ఐటమ్స్ అన్నీ వేగంగా అమ్ముడవుతున్నాయని పలువురు చెబుతున్నారంటున్నారు. ఈసారి లాలూ, నితీశ్ పేరిట మార్కెట్లో ఉన్న టపాసులకు గిరాకీ తగ్గిందని దుకాణానికి వచ్చే వినియోగదారులు తొలుత మోడీ పేరుతో ఉన్న టపాసులనే అడుగుతున్నారంటున్నారు. ఇక తమిళనాడులో అనుష్క, స్నేహ, హాన్సిక పేర్లతో క్రాకర్స్ మార్కెట్లోకి వచ్చాయి.

 క్రాకర్స్

క్రాకర్స్

భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే, క్రాకర్స్‌కు రాజకీయ నాయకులు, సినిమా తారల పేర్లు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ మాజీ సీఎంలు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, హీరోయిన్లు హాన్సిక, అనుష్క, స్నేహల పేర్లు పెడుతున్నారు.

 క్రాకర్స్

క్రాకర్స్

వారి ఫోటోలు కూడా ముద్రిస్తున్నారు. ప్రధానంగా బీహార్లో బాణాసంచా తయారీ కంపెనీలు టపాసులను ప్రముఖ రాజకీయవేత్తల పేరుతో మార్కెట్లో ప్రవేశపెట్టాయి.

క్రాకర్స్

క్రాకర్స్

మోడీ, లాలూ, నితీశ్ వంటి దిగ్గజాల పేరుతో పలు ఉత్పత్తులను తయారు చేశాయి. వీటన్నింటిలోకి మోడీ టపాసులే బాగా అమ్ముడవుతున్నాయంటున్నారు. మోడీ రాకెట్లు, మోడీ చక్రాలు, మోడీ బాంబులు... ఇలా, మోడీ పేరుతో ఉన్న టపాసులను కొనుగోలు చేసేందుకే ప్రజలు ఎగపడుతున్నారంటున్నారు.

 క్రాకర్స్

క్రాకర్స్

మోడీ పేరు రాజకీయాల్లోనే కాదు, టపాసుల అమ్మకాల్లోనూ టాప్ లేపుతున్నారని, మోడీ మ్యాజిక్ మార్కెట్‌ను శాసిస్తోందని, మోడీ పేరుతో ఉన్న ఐటమ్స్ అన్నీ వేగంగా అమ్ముడవుతున్నాయని పలువురు చెబుతున్నారంటున్నారు.

 క్రాకర్స్

క్రాకర్స్

ఈసారి లాలూ, నితీశ్ పేరిట మార్కెట్లో ఉన్న టపాసులకు గిరాకీ తగ్గిందని దుకాణానికి వచ్చే వినియోగదారులు తొలుత మోడీ పేరుతో ఉన్న టపాసులనే అడుగుతున్నారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+