Aunty: ఇద్దరు ప్రియులు ఒకేసారి ఎంట్రీ, రచ్చరచ్చ, పాలడైరీ వ్యాపారితో ?, వీడియో తీసి యువకుడు !

బెంగళూరు/ దావణగెరె: వివాహం చేసుకుని భర్తతో చక్కగా కాపురం చేసుకోవాల్సిన మహిళ అడ్డదారి తొక్కింది. గ్రామంలో నివాసం ఉంటున్న పెళ్లికాని యువకుడితో ఆమె అక్రమ సంబందం పెట్టుకుంది. మహిళ నివాసం ఉంటున్న గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో పాలు సేకరించి మిల్క్ డైరీకి వేస్తున్న వ్యక్తితో కూడా ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. పాలడైరీ వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదిస్తున్న వ్యక్తి కిలాడీ లేడికి డబ్బులు ఇస్తుండటంతో ఆమె పాత ప్రియుడి కోరికలు తీరుస్తున్నది. పెళ్లికాని యువకుడితో వివాహిత మహిళ ఆమె కోరికలు తీర్చుకుంటున్నది. చాలాకాలం పాటు ఇద్దరు ప్రియులతో ఆమె ఎంజాయ్ చేసింది. ఇటీవల ఒకేసారి ఇద్దరు ప్రియులు ఆంటీ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో వివాహిత మహిళ ఇంటి దగ్గర రచ్చరచ్చ అయ్యింది. ఆ సమయంలో గొడవ పెద్దది కావడంతో పాలడైరీ వ్యాపారం చేస్తున్న వ్యక్తి పెళ్లికాని యువకుడిని చితకబాదేశాడు. ఆంటీ ముందు తనను చితకబాదేశారని, తన వ్యవహారం ఊరందరికి తెలిసిపోయిందని ఆవేదనతో ఆ యువకుడు కుమిలిపోయాడు. తన ఆత్మహత్యకు ఆంటీ పాత ప్రియుడు, పాలడైరీ వ్యాపారి కారణం అంటూ వీడియో తీసిన యువకుడు ఆ వీడియో స్నేహితులు, పోలీసులకు షేర్ చేసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 ఒకే ఊరిలో యువకుడు, వివాహిత మహిళ

ఒకే ఊరిలో యువకుడు, వివాహిత మహిళ

కర్ణాటకలోని దావణగెరె నగరం సమీపంలోని శివపురలో యువరాజ్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. శివపుర గ్రామంలోనే కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకుని భర్తతో చక్కగా కాపురం చేసుకోవాల్సిన రాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ అడ్డదారి తొక్కింది.

 ఆంటీతో ఇద్దరూ ఎంజాయ్

ఆంటీతో ఇద్దరూ ఎంజాయ్

శివపుర గ్రామంలో నివాసం ఉంటున్న పెళ్లికాని యువరాజ్ తో రాజేశ్వరి అక్రమ సంబందం పెట్టుకుంది. మహిళ నివాసం ఉంటున్న గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో పాలు సేకరించి మిల్క్ డైరీకి వేస్తున్న డైరీ సిద్దప్ప అలియాస్ సిద్దప్ప అనే వ్యక్తితో కూడా రాజేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది.

 భర్తకు తెలీకుండా ప్రియులను పిలిపించుకుంది

భర్తకు తెలీకుండా ప్రియులను పిలిపించుకుంది

పాలడైరీ వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదిస్తున్న డైరీ సిద్దప్ప కిలాడీ లేడి రాజేశ్వరికి డబ్బులు ఇస్తుండటంతో ఆమె పాత ప్రియుడి కోరికలు తీరుస్తున్నది. పెళ్లికాని యువకుడు యువరాజ్ తో వివాహిత మహిళ రాజేశ్వరి ఆమెకు మిగిలిపోతున్న కోరికలు తీర్చుకుంటున్నది. చాలాకాలం పాటు భర్తకు తెలీకుండా రాజేశ్వరి ఆమె ఇద్దరు ప్రియులతో ఆమె ఎంజాయ్ చేస్తోంది.

 ఒకేసారి ఇద్దరు ప్రియులు ఎంట్రీ

ఒకేసారి ఇద్దరు ప్రియులు ఎంట్రీ

ఇటీవల రాజేశ్వరి ఇంటికి డైరీ సిద్దప్ప వెళ్లాడు. గంట తరువాత రాజేశ్వరి ఇంటికి యువరాజ్ కూడా వెళ్లాడు. ఒకేసారి ఇద్దరు ప్రియులు రాజేశ్వరి ఆంటీ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఇంటి దగ్గర రచ్చరచ్చ అయ్యింది. నువ్వు ఎందుకు వచ్చావు అంటూ డైరీ సిద్దప్ప యువరాజ్ ను పట్టుకుని చితకబాదేశాడు.

 ఊరందరికి తెలిసిపోయింది

ఊరందరికి తెలిసిపోయింది

ఆ సమయంలో రాజేశ్వరి ఇంటి దగ్గర గొడవ పెద్దది కావడంతో పాలడైరీ వ్యాపారం చేస్తున్న సిద్దప్ప పెళ్లికాని యువకుడు యువరాజ్ ను ఇష్టం వచ్చినట్లు చితకబాదేశాడు. ఊర్లో వాళ్లు గుమికూడటంతో ఇంతకాలం సీక్రేట్ గా ఉన్న రాజేశ్వరి, యువరాజ్ మ్యాటర్ బయటకు వచ్చేసింది. రాజేశ్వరి ఆంటీ ముందు తనను చితకబాదేశారని, తన వ్యవహారం ఊరందరికి తెలిసిపోయిందని యవరాజ్ కుమిలిపోయాడు.

 వీడియో తీసి యువకుడి ఆత్మహత్య

వీడియో తీసి యువకుడి ఆత్మహత్య

తన ఆత్మహత్యకు రాజేశ్వరి ఆంటీ పాత ప్రియుడు డైరీ సిద్దప్ప కారణం అంటూ వీడియో తీసిన యువకుడు ఆ వీడియో స్నేహితులు, పోలీసులకు షేర్ చేసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యువరాజ్ ఆత్మహత్య వీడియో వైరల్ కావడంతో డైరీ సిద్దప్పతో పాటు రాజేశ్వరి ఆంటీ పరారైనారని పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+