Aunty: హోటల్ లో బ్యాంకు మేనేజర్ తో ఎంజాయ్, రూ. 20 లక్షలు ?, లోన్ కోసం వెళ్లింది, రసగుల్లాలా ఉందని !
జైపూర్/ హైదరాబాద్: వ్యాపారం చేస్తున్న ఆంటీ ఓ ప్రాజెక్ట్ వర్క్ సిద్దం చేసింది. ప్రముఖ బ్యాంకుకు వెళ్లిన ఆంటీ బ్యాంకు మేనేజర్ తో పరిచయం పెంచుకుని తనకు బ్యాంకులో లోను కావాలని చెప్పింది. ఆంటీ ప్రాజెక్టు వర్క్ రిపోర్టు చూసిన బ్యాంకు మేనేజర్ ఈ ప్రాజెక్టు సక్సస్ కావడం కష్టమని, మీకు ఈ ప్రాజెక్టు మీద లోను ఇవ్వడం సాధ్యం కాదని చెప్పాడు. బ్యాంకు మేనేజర్ చట్టూ ప్రదక్షణలు చేసిన ఆంటీ ఆమె అందచాందాలతో బ్యాంకు మేనేజర్ ను వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది. బ్యాంకులోని మేనేజర్ క్యాంబిన్ లో తన అందచందాలు పైపైన చూపించిన ఆంటీ ఆ బ్యాంకు మేనేజర్ ను ముగ్గులోకి దింపింది. ఎర్రగా, లావుగా, పొడువుగా రసగుల్లా ఉన్న ఆంటీ అందం, ఆమె వంపులు, సొంపులు చూసిన బ్యాంకు మేనేజర్ సొల్లు కార్చుకున్నాడు. తరువాత క్లాస్ గా ఉన్న హోటల్ లో రూమ్ బుక్ చేసిన ఆంటీ బ్యాంకు మేనేజర్ ను అక్కడికి రావాలని ఫోన్ చేసి చెప్పింది. బ్యాంకు మేనేజర్ ఎగేసుకుంటూ హోటల్ లోకి వెళ్లిపోయాడు, ఐదు గంటలకు పైగా హోటల్ లో ఆంటీతో బ్యాంకు మేనేజర్ ఎంజాయ్ చేశాడు. ఇక వచ్చిన పని అయిపోందని బ్యాంకు మేనేజర్ హోటల్ రూమ్ లో నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. .ఆ సమయంలో ఆంటీ అతనికి రెండు వీడియోలు చూపించింది. నాతో పిచ్చపాటిగా ఇంత వరకు ఎంజాయ్ చేశావు. మర్యాదగా నాకు రూ. 20 లక్షలు ఇవ్వు, లేదంటే నాతో రాసలీలలు సాగించిన నీ పోర్న్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. కొన్ని రోజుల పాటు ఆంటీ దెబ్బతో బ్యాంకు మేనేజర్ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. తరువాత బ్యాంకు మేనేజర్ ఓ నిర్ణయానికి రావడంతో ఆంటీ అసలు కథ అక్కడ మొదలైయ్యింది.

బ్యాంకు లోన్ కోసం తిరుగుతున్న ఆంటీ
రాజస్థాన్ లోని జైపూరు నగరంలోని భరత్ పూర్ ఏరియాలో సీమా శర్మా (45) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఢిల్లీలోని ఉత్తమనగర్ కు చెందిన సీమా శర్మా కొన్ని సంవత్సరాల నుంచి జైపూర్ లో నివాసం ఉంటున్నది. వ్యాపారం చేస్తున్న ఆంటీ ఓ ప్రాజెక్ట్ వర్క్ సిద్దం చేసి బ్యాంకులో లోన్ తీసుకుని కొత్త వ్యాపారం చెయ్యాలని కొంతకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నది.

బ్యాంకు మేనేజర్ ను పరిచయం చేసుకున్న ఆంటీ
జైపూర్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఓ బ్యాంకులోకి సీమా శర్మా వెళ్లింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వెళ్లిన ఆంటీ 52 సంవత్సరాలు ఉన్న బ్యాంకు మేనేజర్ రాజేష్ ( పేరు మార్చడం జరిగింది) తో పరిచయం పెంచుకుంది. తనకు బ్యాంకులో లోను కావాలని సీమా శర్మా బ్యాంకు మేనేజర్ రాజేష్ కు చెప్పింది.

సాధ్యం కాదని చెప్పిన బ్యాంకు మేనేజర్
సీమా శర్మా ఆంటీ ప్రాజెక్టు వర్క్ రిపోర్టు చూసిన బ్యాంకు మేనేజర్ రాజేష్ ఈ ప్రాజెక్టు సక్సస్ కావడం కష్టమని, మీకు ఈ ప్రాజెక్టు మీద లోను ఇవ్వడం సాధ్యం కాదని చెప్పాడు. ఎలాగైనా మీరు నా మీద దయ చూపించి తనకు లోను మంజూరు చెయ్యాలని సీమా శర్మా బ్యాంకు మేనేజర్ రాజేష్ కు చెప్పింది. బ్యాంకు రూల్స్ ప్రకారం ఇలాంటి ప్రాజెక్టులకు లోన్ మంజూరు చెయ్యకూడదని బ్యాంకు మేనేజర్ రాజేష్ సీమా శర్మా ఆంటీకి చెప్పాడు.

బ్యాంకులో ముగ్గులోకి దింపిన సీమా ఆంటీ
బ్యాంకు మేనేజర్ రాజేష్ చట్టూ ప్రదక్షణలు చేసిన సీమా శర్మా ఆంటీ ఆమె అందచాందాలతో బ్యాంకు మేనేజర్ ను వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది. బ్యాంకులోని మేనేజర్ రాజేష్ క్యాంబిన్ లో సీమా శర్మా ఆమె అందచందాలు పైపైన చూపించింది. సీమా శర్మా ఆంటీ బ్యాంకు మేనేజర్ రాజేష్ ను మెల్లిగా ముగ్గులోకి దింపింది.

ఎర్రగా, బుర్రగా, పొడవుగా రసగుల్లాలా ఉందని తట్టుకోలేకపోయాడు
ఎర్రగా, లావుగా, పొడువుగా రసగుల్లా ఉన్న సీమా శర్మా ఆంటీ అందం, ఆమె వంపులు, సొంపులు చూసిన బ్యాంకు మేనేజర్ రాజేష్ రానురాను సొల్లు కార్చుకున్నాడు. ఎలాగైనా బ్యాంకు మేనేజర్ రాజేష్ ను వలలో వేసుకోవాలని సీమా శర్మా ఆంటీ ప్రయత్నించింది. రసగుల్లా లాంటి సీమా శర్మాను లోన్ ఇచ్చే నెపంతో అనుభవించి తరువాత వదిలించుకోవాలని బ్యాంకు మేనేజర్ రాజేష్ అతితెలివితో ఆలోచించాడు.

హోటల్ లో ఐదు గంటలు ?
జైపూర్ లో క్లాస్ గా ఉన్న హోటల్ లో రూమ్ బుక్ చేసిన సీమా శర్మా ఆంటీ బ్యాంకు మేనేజర్ రాజేష్ ను రాత్రికి అక్కడికి రావాలని ఫోన్ చేసి చెప్పింది. బ్యాంకు మేనేజర్ రాజేష్ ఎగేసుకుంటూ సీమా శర్మా ఆంటీ చెప్పిన హోటల్ లోకి వెళ్లిపోయాడు, ఐదు గంటలకు పైగా హోటల్ లో సీమా శర్మా ఆంటీతో బ్యాంకు మేనేజర్ రాజేష్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. రాజేష్ ఏమి కోరుకున్నాడో అంతకంటే ఎక్కువగా అతనికి సీమా శర్మా ఆంటీ స్వర్గం చూపించేసింది.

సీక్రేట్ గా పోర్న్ వీడియోలు తీసిన ఆంటీ
వచ్చిన పని అయిపోందని అనుకున్న బ్యాంకు మేనేజర్ రాజేష్ హోటల్ రూమ్ లో నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. .ఆ సమయంలో సీమా శర్మా ఆంటీ ఒక్కనిమిషం అని రాజేష్ కు చెప్పింది. అంత వరకు సీక్రేట్ గా రికార్డు చేసిన రాసలీలల వీడియో బయటకు తీసిన సీమా శర్మా ఆంటీ బ్యాంకు మేనేజర్ రాజేష్ కు రెండు వీడియోలు చూపించింది.

జస్ట్ రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన సీమా శర్మా
నాతో పిచ్చపాటిగా ఇంత వరకు ఎంజాయ్ చేశావు. మర్యాదగా నాకు రూ. 20 లక్షలు ఇవ్వు, లేదంటే నాతో రాసలీలలు సాగించిన నీ పోర్న్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని సీమా శర్మా ఆంటీ బ్యాంకు మేనేజర్ రాజేష్ ను బ్లాక్ మెయిల్ చేసింది. కామంతో కళ్లు మూసుకుపోయి హోటల్ రూమ్ లో తాను సీమా ఆంటీతో ఎలా ఎంజాయ్ చేశానో అని వీడియో చూసిన బ్యాంకు మేనేజర్ రాజేష్ కు నోట్లో తడిఆరిపోయి ఏం చెయ్యాలో తెలీక హోటల్ రూమ్ లో గంట సేపు తల మీద చెయ్యి పెట్టుకుని కుర్చుండిపోయాడు.

బ్యాంకు మేనేజర్ తో ఫుట్ బాల్ ఆడుకున్న ఆంటీ
సీమా ఆంటీ దెబ్బతో 10 రోజుల పాటు నరకం అనుభవించిన బ్యాంకు మేనేజర్ రాజేష్ చివరికి ధైర్యం చేసి సెప్టెంబర్ 27వ తేదీన జైపూర్ లోని విధాయకపురి పోలీస్ స్టేషన్ లో ఆమె మీద హనీట్రాప్ కేసు పెట్టాడు. పోలీసులు పక్కా ప్లాన్ వేసి సీమా శర్మాను డబ్బులు తీసుకోవడానికి రావాలని బ్యాంకు మేనేజర్ రాజేష్ తో ఫోన్ చేపించి చెప్పించారు. అయితే సీమా ఆంటీ రాజేష్ ను అంత సామాన్యంగా నమ్మలేదు.

పోలీసులకు చిక్కకుండా సినిమా చూపించిన ఆంటీ
భరత్ పూర్ కు వచ్చి డబ్బులు ఇవ్వాలని సీమా శర్మా చెప్పింది. బ్యాంకు మేనేజర్ రాజేష్ వెంట పోలీసులు మారు వేషంలో భరత్ పూర్ వెళ్లారు. అక్కడికి సీమా శర్మా రాలేదు. నువ్వు ఆల్వారాకు రావాలని సీమా శర్మా బ్యాంకు మేనేజర్ రాజేష్ కు చెప్పింది. .ఆల్వారాకు రాకుండా సీమా శర్మా తప్పించుకుని తరువాత మరో ప్రాంతనికి రమ్మిని చెప్పింది, అక్కడికి కూడా బ్యాంకు మేనేజర్ రాజేష్ ను కలవడానికి సీమా శర్మా రాకుండా తప్పించుకుంది.

పార్క్ లో లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన సీమా ఆంటీ
బ్యాంకు మేనేజర్ రాజేష్ కు ఫోన్ చేసిన సీమా శర్మా నేనే జైపూర్ కు వస్తున్నానని చెప్పింది. జైపూర్ వెళ్లిన సీమా శర్మా ఆంటీ రాజేష్ ను రాజాపార్క్ పిలిపించుకుంది. పార్క్ లో లక్ష రూపాయాలు ఇచ్చిన రాజేష్ తరువాత మిగిలిన డబ్బులు ఇస్తానని సీమా శర్మాకు చెప్పాడు. మర్యాదగా వరంలో రూ. 19 లక్షలు ఇవ్వకపోతే నీ అంతు చూస్తానని చెప్పిన సీమా శర్మా ఆంటీ పార్క్ లో నుంచి బయటకు వెలుతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు.

సీమా ఆంటీ బాధితులు చాలా మందే ఉన్నారు
గతంలో సీమా శర్మా ఆంటీ హనీట్రాప్ తో చాలా మంది నిలువునా ముంచేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సిమా ఆంటీ ఒక్కటే హనీట్రాప్ చేస్తుందా ?, ఆమెకు ఇంకా ఎవరైనా సహకరిస్తున్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద బ్యాంకు మేనేజర్ కు హల్వా తినిపించిన సీమా శర్మా ఆంటీ ఇంకా ఎంతమంది జీవితాలను ఇలా నాశనం చేసింది అని ఆరా తీస్తున్నామని జైపూర్ సిటీ పోలీసులు చెప్పారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications