Viral Video:చివరికీ తల్లి చెంతకు చేరిన కోతి.. హగ్ చేసుకున్న మామ్.. భావొద్వేగం..
తల్లి, పిల్లల బంధం ప్రత్యేకమైంది. పసిగుడ్డుగా ఉన్న సమయంలో విడిపోతే ఆ బాధ చెప్పలేం. ఇదీ మనషుల్లో అయితే బాధను మరొకరితో పంచుకోవచ్చు. మరీ మూగజీవాలు అయితే చెప్పలేం. అవీ బాధను పంచుకోలేరు. అవును ఓ కోతి.. పేరంట్స్ నుంచి దూరమైంది. ఆ తర్వాత తల్లిదండ్రులను కలిసింది. దీంతో దాని సంభ్రమాశ్చర్యాలను చెప్పలేం.

కోతిని తీసుకెళ్లి..
ఇటీవల కోతిని పునరావాసం కోసం తీసుకెళ్లారు. ఆ తర్వాత తిరిగి తన పేరంట్స్ వద్దకు తీసుకొచ్చారు. ఆ సమయంలో వీడియో తీశారు. ఇంకేముంది తెగ వైరల్ అయ్యింది. ఆ కోతి చాలా ఎమోషనల్ అయ్యింది. చిన్న కోతి తన తల్లిదండ్రులను కౌగిలించుకుంది. ఆ వీడియోను ట్విట్టర్‌లో యోద పేరుతో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు సోషల్ మీడియో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు చాలా మంది కామెంట్ చేశారు.
6 లక్షలకు పైగా
వీడియోను ఇప్పటికే 6 లక్షల 55 వేల చాలాసార్లు చూశారు. 47 వేల లైక్స్ వచ్చాయి. చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చిన్న నీ కోసం నేను చాలా చోట్ల వెతికా.. ఆస్పత్రుల వద్ద కూడా పిలిచా.. అని తల్లి అంటుండగా.. తాను రాత్రంతా లాక్ చేయబడి ఉన్నానని.. తనను నమ్మలాని చిన్న కోతి అనింది. చాలా మిస్ అయ్యానని తెలిపింది. ఈ మేరకు పౌల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

తల్లి చెంతకు
చివరికీ అదీ తల్లి చెంతకు చేరింది. ఒడికి చేరడంతో ఆనందం తట్టుకోలేకపోయింది అని మరొకరు పేర్కొన్నారు. ఇలా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చివరికీ ఆ కోతి.. తన తల్లి ఒడికి చేరింది. తల్లి కూడా భావొద్వేగానికి గురయ్యింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications