వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ మాల్యాకు ఝలక్: గోవాలోని విల్లా స్వాధీనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి లండన్‌లో ఉంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ మాల్యాకు తొలి షాక్ తగిలింది. గోవాలోను ఆయన భవంతిని బ్యాంకు అధికారులు శుక్రవారం నాడు స్వాధీనం చేసుకున్నారు.

ఆస్తులు జఫ్తు చేసినా, మాల్యా భారత్ రావాల్సిందే: ఈడీఆస్తులు జఫ్తు చేసినా, మాల్యా భారత్ రావాల్సిందే: ఈడీ

గోవాలోని కింగ్ ఫిషర్ విల్లాను బ్యాంకు అధికారులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.90 కోట్ల విలువ చేసే ఈ విల్లాను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ తన అధీనంలోకి తీసుకుంది. ఈ విల్లాను స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర గోవా కలెక్టర్ గురువారం బ్యాంకు అధికారులకు అనుమతి మంజూరు చేశారు.

Banks attach Vijay Mallya Kingfisher Villa in Goa

కాగా, విజయ్ మాల్యా గోవాకు వచ్చినప్పుడు ఈ భవంతిలోనే ఉండేవారు. ప్రముఖులకు పార్టీలు కూడా ఇందులో జరుగుతుండేవని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, విజయ్ మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సీబీఐ గ్లోబల్ పోలీస్ - ఇంటర్ పోల్‌కు గురువారం లేఖ రాసింది.

English summary
In the latest, bankers led by SBICAP Trustee have taken possession of Vijay Mallya’s villa in Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X