న్యూఇయర్ రోజు కాలేజ్ అమ్మాయి ఎంతపని చేసిందంటే ?, పండుగ చేసుకోవడానికి సిద్దం అయితే ?
కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి చాలా సంతోషంగా జీవిస్తోంది. కాలేజ్ లో సాటి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆమె చాలా హ్యాపీగా ఉండేదని తెలిసింది. అయితే ఇటీవల కాలంలో ఆ అమ్మాయి స్నేహితులతో ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేదని తెలిసింది. నూతన సంవత్సరం సందర్బంగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడపాల్సిన కాలేజ్ అమ్మాయి ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.
సిలికాన్ సిటీ బెంగళూరులోని సుధామనగర్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా ఓ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న యువతి వర్షిణి (22) బెంగళూరులోని జయనగర్ కమ్యూనిటీ కాలేజీలో బీబీఏ చదువుతున్నది. బెంగళూరులోని సుధామనగర్‌లో వర్ణిణి ఆమె కుటుంబంతో కలిసి నివసిస్తోంది.

అయితే అందరితో సంతోషంగా ఉండే వర్షణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు హడలిపోయారు. వర్షిణి ఆత్మహత్యకు కి కచ్చితమైన కారణం తెలియరాలేదు. విల్సన్ గార్డెన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వర్షిణి ఆత్మహత్యపై విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆటోడ్రైవర్ తన ఇంటి సమీపంలోని షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన క్ణాటకలోని మూడుబిదిరె పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మూడబిదరిలోని కైర్ గుండి అనే గ్రామానికి చెందిన సోమేష్ (54) ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్. సోమేష్ కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కొడంగల్లు మహమ్మాయి ఆలయ నిర్వహణ చైర్మన్‌గా సోమేష్ వ్యవహరించారు. సోమేష్ బీజేపీ పార్టీలో క్రియాశీల నాయకుడు అని పోలీసులు అన్నారు. మూడబిదరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయాడు.

ప్రమాదాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేసే సోమేష్ నిస్సహాయులను తన ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లడం, చనిపోయిన వారిని లేకుండా దహన సంస్కారాలు కూడా చేసేవాడు. సోమేష్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మూడబిదరి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సోమేష్ సోదరుడు కూడా ఐదేళ్ల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications