నా భార్యను వీడే కిడ్నాప్ చేశాడు, వాడి ఫోన్ నెంబర్ *****33600, నా ఫోన్ నెంబర్ 993333****, సార్ !

తన భార్యను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఫోటో, అతని మొబైల్ నెంబర్ తో సహ సిటీ పోలీసు కమీషనర్ కు భర్త ఫిర్యాదు చేశాడు. నా భార్యను రక్షించాలని భర్త పోలీసులకు మనవి చేశాడు.

బెంగళూరు: నేను పెళ్లి చేసుకుని నా భార్యతో చాలా సంతోషంగా కాపురం చేశాను. నా భార్య కూడా తనతో చాలా సంతోషంగా, అన్యోన్యంగా ఉందని భర్త అంటున్నాడు, అయితే మా జీవితంలోకి ఓ శాడిస్టుగాడు ఎంట్రీ ఇచ్చాడని, తరువాత మా సంసారం దారితప్పిందని భర్త అంటున్నాడు. నేను ఇంట్లో లేని సమయంలో తన భార్యను కేటుగాడు కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయాడని, వాడు ఐటీ హబ్ లో ఉన్నాడని తన దగ్గర సమాచారం ఉందని భర్త ఆరోపించాడు, తన భార్యను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఫోటో, అతని మొబైల్ నెంబర్ తో సహ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు భర్త ఫిర్యాదు చేశాడు. నా భార్యను రక్షించాలని భర్త పోలీసులకు మనవి చేశాడు.

 భార్యతో హ్యాపీలైఫ్

భార్యతో హ్యాపీలైఫ్

చత్తీస్ గఢ్ లో కుంతల్ బెనర్జీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుంతల్ బెనర్జీకి ఓ యువతితో వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న కుంతల్ బెనర్జీ అతని భార్యతో చాలా సంతోషంగా కాపురం చేశాడు. భార్య కూడా కుంతల్ బెనర్జీతో చాలా సంతోషంగా, అన్యోన్యంగా ఉందని సమాచారం. కుంతల్ బెనర్జీ అతని భార్యతో నిత్యం సినిమాలు, షికార్లు తిరుగుతున్నాడు.

 ఒక్కసారి కుదిపేసింది

ఒక్కసారి కుదిపేసింది

కుంతల్ బెనర్జీ జీవితంలోకి అభినవ చక్రబర్తి అనే యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. కుంతల్ బెనర్జీ భార్యను అతను లైన్ లో పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే కుంతల్ బెనర్జీ ఈ విషయం అంత త్వరగా తెలుసుకోలేకపోయాడని తెలిసింది. కుంతల్ బెనర్జీ భార్య మీద మోజు పడిన అభినవ చక్రబర్తి ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడని సచారం.

 నా భార్య బెంగళూరులో ఉంది చూడండి సార్

నా భార్య బెంగళూరులో ఉంది చూడండి సార్

ఇటీవల కుంతల్ బెనర్జీ భార్యతో అభినవ చక్రబర్తి పరారైనాడని తెలిసింది. భార్య కోసం అనేక ప్రాంతాల్లో వెతికిన కుంతల్ బెనర్జీ చివరికి చత్తీస్ గఢ్ లోని స్థానిక పోలీస్ స్టేషన్ లో అభినవ చక్రబర్తి మీద కేసు పెట్టాడు. తరువాత బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ట్విట్టర్ ఖాతాకు సమాచారం అందించిన కుంతల్ బెనర్జీ తన భార్య బెంగళూరులోనే ఉందని, మీరే ఆమెను రక్షించి తనకు అప్పగించాలని మనవి చేశాడు.

 ఫోన్ నెంబర్, ఫోటో ఇచ్చిన భర్త

ఫోన్ నెంబర్, ఫోటో ఇచ్చిన భర్త

నేను ఇంట్లో లేని సమయంలో తన భార్యను కేటుగాడు అభినవ చక్రబర్తి కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయాడని, వాడు ఐటీ హబ్ బెంగళలూరులోనే ఉన్నాడని తన దగ్గర సమాచారం ఉందని కుంతల్ బెనర్జీ బెంగళూరు సిటీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన భార్యను కిడ్నాప్ చేసిన అభినవ చక్రబర్తి ఫోటో, అతని మొబైల్ నెంబర్ 9901033600 తో సహ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు కుంతల్ బెనర్జీ ఫిర్యాదు చేశాడు. నా భార్యను రక్షించి తనకు సమాచారం ఇవ్వాలని కుంతల్ బెనర్జీ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు మనవి చేశాడు.

 అందరి ఫోన్ నెంబర్లు ఫ్యాన్సీ నెంబర్లు

అందరి ఫోన్ నెంబర్లు ఫ్యాన్సీ నెంబర్లు

నా భార్యను కిడ్నాప్ చేసిన నిందితుడి అభినవ చక్రబర్తి మొబైల్ నెంబర్ ట్రేస్ చేస్తే వాడు కచ్చితంగా మీకు చిక్కిపోతాడని, వాడిని పట్టుకోవడం తనకు సాధ్యం కావడం లేదని కుంతల్ బెనర్జీ విచారం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో కుంతల్ బెనర్జీ అతని ఫోన్ నెంబర్ 9933332159 నెంబర్ ను బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+