పిల్లలు పెద్దలు అయ్యారు, మన మంచం ఆటలు ఇక వద్దు, ప్రియురాలు మీద కసితో రోడ్డు మీద !

వివాహితతో అక్రమసంబంధం కొనసాగించాలని పట్టుబట్టి ఆమె వెంటపడిన ఆ వ్యక్తి అతని మాజీ ప్రియురాలు నడిరోడ్డులో వెలుతుంటే ఆమెను కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచాడు.

బెంగళూరు: వివాహం అయిన తరువాత భర్త కాని, భార్య కాని అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆ విషయాలు ఇంట్లో తెలిస్తే గొడవలు జరగడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే మహిళకు వివాహం అయ్యింది. మరో వ్యక్తికి వేరే మహిళతో వివాహం అయ్యింది. వేర్వేరు వ్యక్తులను వివాహాలు చేసుకున్న ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. తరువాత ప్రియురాలు ఆమె ప్రియుడికి గుడ్ బై అని చెప్పింది. వివాహితతో అక్రమసంబంధం కొనసాగించాలని పట్టుబట్టి ఆమె వెంటపడిన ఆ వ్యక్తి అతని మాజీ ప్రియురాలు నడిరోడ్డులో వెలుతున్న సమయంలో ఆమెను కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచాడు.

అబ్బా.... అబ్బా

అబ్బా.... అబ్బా

బెంగళూరు సిటీలోని యలచేనహళ్లిలో నివాసముంటున్న రూపా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ, రాజన్న అనే మరో వ్యక్తికి వేర్వేరు వ్యక్తులతో పెళ్లి జరిగింది. ఎవరిపాటికి వాళ్లు వేర్వేరు నివాసాల్లో కాపురం ఉంటున్నారు. ఇద్దరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తకు తెలీకుండా అతని భార్య, భార్యకు తెలీకుండా రాజన్న బయట కలుసుకుంటున్నారు. ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు.

నాలుగు ఏళ్ల నుంచి ఎంజాయ్

నాలుగు ఏళ్ల నుంచి ఎంజాయ్

రాజన్న, రూపా ఇద్దరూ పెళ్లయ్యి పిల్లలు పుట్టాకకూడా అక్రమ సంబందం కొనసాగిస్తున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి రూపా, రాజన్న అక్రమ సంబంధం పెట్టుకుని బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు పెద్దలు అవుతున్నారని, మన అక్రమ సంబంధాన్ని ఇంతటితో వదిలేద్దామని రూపా ఆమె ప్రియుడు రాజన్నకు చెప్పింది.

మోజు మాత్రం తీరలేదు

మోజు మాత్రం తీరలేదు

ప్రియురాలు రూపా మనం దూరం అవుదామని చెప్పడంతో ప్రియుడు రాజన్న షాక్ అయ్యాడు. నాకు నాభార్య కూడా వద్దని, నువ్వేకావాలని, మనం కలిసి ఉందామని, నువ్వులేకపోతే నేను లేను అంటూ ప్రియురాలి వెంటపడ్డాడు. అయితే రూపా మాత్రం ఆమె ప్రియుడు రాజన్నను వదిలించుకోవాలని అనుకుంది. నాలుగేళ్లపాటు స్వర్గం చూపించిన రూపా దూరం కావడంతో రాజన్న జీర్ణించుకోలేకపోయాడు.

నీకు ఎంత ధైర్యమే

నీకు ఎంత ధైర్యమే

ప్రియురాలు రూపా ఎన్ని రోజులు అయినా కనికిరించకపోవడం, ఆమె దగ్గరకు రాకపోవడంతో రాజన్నకు అనుమానం వచ్చింది. నా ప్రియురాలు మరోకడిని సెట్ చేసుకుందా ? అని డౌట్ రావడంతో రాజన్న రగిలిపోయాడు. యలచేనహళ్లిలోని మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో నడుచుకుంటూ ఇంటికి వెలుతున్న మాజీ ప్రియురాలు రూపాను అడ్డగించిన రాజన్న ఆమెను మాట్లాడటానికి ప్రయత్నించాడు.

బతికిపోయిన ప్రియురాలు

బతికిపోయిన ప్రియురాలు

ప్రియుడు రాజన్న కత్తితో ఆమెను ఇస్టం వచ్చినట్లు పొడిచేశాడు. రూపా కుప్పకూలిపోవడంతో ఆమె మాజీ ప్రియుడు రాజన్న అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. తీవ్రగాయాలైన రూపాను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూపా పరిస్థితి విషమంగా ఉందని. ప్రియుడు రాజన్నను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+