S*X racket:వ్యభిచారం కేసులో ప్రముఖ నటి అరెస్టు.. అందమైన మోడల్స్ టార్గెట్‌గా..!
ముంబై: మంచి నటిగా గుర్తింపు పొందాలని చాలామంది యవతులు సినిమా ఇండస్ట్రీని ఎంచుకుంటున్నారు. మంచి హీరోయిన్‌గా గుర్తింపు పొందాలనే తపనతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. అయితే అవకాశాలు రాకపోవడం, బతికేందుకు కష్టమవుతుండటంతో తప్పుడు దారులు తొక్కుతున్నారు. అయితే డబ్బు ఆశ చూపి వీరిని ఆ వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు కొందరు. ఇక తప్పదన్నట్లుగా ఈ యువతులు కూడా వ్యభిచారం చేస్తున్నారు.
వెంటనే పోలీసులు అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకునేందుకు ఒక డమ్మీ కస్టమర్‌ను ఆ హోటల్‌కు పంపారు. ఇక మోడల్‌ను సప్లయ్ చేసేందుకు బేరసారాలు ప్రారంభమయ్యాయి. ఒక్కో మోడల్ వెల రూ.50వేలు నుంచి రూ.80 వేలుగా ఉంది. ఈ బేరసారాలు జరుగుతున్న క్రమంలోనే పోలీసులు రంగప్రవేశం చేసి సుమన కుమారిని అరెస్టు చేశారు. సుమన కుమారిని అరెస్టు చేసిన పోలీసులు ఈ సెక్స్ రాకెట్‌లో ఇంకా ఎవరెవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

సుమన కుమారిని అరెస్టు చేసిన పోలీసులు ఈ సెక్స్ రాకెట్‌లో ఇంకా ఎవరెవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ముంబైలో హైప్రొఫైల్ సెక్స్ రాకెట్లు ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తతో ఉండాలని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సుమన కుమారీ (24) అనే ఈ యువతి భోజ్‌పురీ నటి. కస్టమర్లకు ఈమె మోడల్స్‌ను సప్లయ్ చేస్తూ ఉంటుంది.
ఈ మోడల్స్ ఒక మంచి కెరీర్ కోసం ముంబైకి వస్తుంటారు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారిని గుర్తించి డబ్బు ఎరవేసి వ్యభిచార కూపంలోకి దింపుతోంది సుమన కుమారీ. సుమన కుమారీ పలు భోజ్‌పురీ సినిమాల్లో నటించింది. లైలా మజ్నుతో పాటు భోజ్‌పురి కామెడీ షోలలో కూడా నటించింది. బూమ్ ఓటీటీ ఛానెల్ పై కూడా ఈమె నటించింది. ముంబైలో ఆరేళ్లుగా నివసిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications