షాకింగ్: నటిని తొలగించారని యువతి సూసైడ్‌యత్నం
ముంబై: షాకింగ్. దిగంగన సూర్వవంశి అనే టీవీ నటి కోసం ఓ అభిమాని ఆత్మహత్యాయత్నం చేసింది. అభిమాని వైఖరి సదరు నటిని షాకింగ్‌కు గురి చేయడమే కాకుండా, అప్ సెట్‌కు గురి చేసింది. టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 9 నుంచి తన అభిమాన నటిని తొలగించినందుకు ఆత్మహత్యాయత్నం చేసింది.
టీవీ నటి అయిన దిగంగన సూర్యవంశిని బిగ్ బాస్ 9 నుంచి తొలగిస్తూ ఓట్లు పడ్డాయి. దీంతో ఆమెను తొలగించారు. ఈ విషయం తెలిసిన ఆమె అభిమాని అలియా ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది ఆ టీవీ నటిని అప్ సెట్‌కు గురి చేసింది.

ఈ విషయమై నటి దిగంగన మాట్లాడుతూ... అలియాను ఆసుపత్రిలో చేర్పించారని, తాను ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు.
Thank u #BiggBoss9 @ColorsTV @BeingSalmanKhan for this really amazing journey, I lived and learnt and stayed calm. Will remember forever!
— DiganganaSuryavanshi (@DiganganaS) December 7, 2015 దిగంగన ఇంకా మాట్లాడుతూ... తన ఎలివేషన్ ఆమెను బాధించిందని సామాజిక అనుసంధాన వేదికల ద్వారా పంచుకుందని చెప్పారు. కాగా, అలియా కోసం అందరూ ప్రార్థించాలని నటి దిగంగన సూర్యవంశి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
So here I come... So happy that my fans didn't evict me, housemates did! Believe in myself more… https://t.co/NvHs6TyOxO
— DiganganaSuryavanshi (@DiganganaS) December 8, 2015 Plz pray for Aaliya Khan! She's battling for life!🙏
— DiganganaSuryavanshi (@DiganganaS) December 8, 2015 











Click it and Unblock the Notifications