Birthday party: నగ్నంగా యువకులు, మధ్యలో అమ్మాయి. మసాలా వీడియో తీసి, రివాల్వర్ తో !

మీరట్/లక్నో: బర్త్ డే పార్టీ ఉందని చెప్పిన స్నేహితులు ఇద్దరు యువకులను పిలిపించుకున్నారు. యువకులు అందరూ కలిసి మందు పార్టీ చేసుకుని మస్త్ ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో బర్త్ డే పార్టీకి పిలిపించిన ఇద్దరు యువకులను రెండు రౌండ్ లు ఎక్కువగా మందు తాగించారు. నిషాలో ఉన్న ఇద్దరు యువకులతో జోకులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న సాటి యువకులు ఇద్దరితో షర్టు, ప్యాంట్ విప్పించారు. తరువాత రివాల్వర్ చూపించిన యువకులు ఇద్దరిని నగ్నంగా ఉండేలా బట్టలు మొత్తం తీపించారు. తరువాత అందంగా ఉన్న అమ్మాయిని ఇద్దరి మీదకు పంపించారు. ఇద్దరు యువకుల మధ్యలో ఆమె వారితో సరాలు ఆడింది. తరువాత అక్కడ చాలా కథ జరగడం, ఆ సమయంలో నగ్నంగా ఉన్న యువకులు, అలాగే నగ్నంగా ఉన్న ఆ అమ్మాయి కలసి ఉన్న సమయంలో ఫోటోలు వీడియోలు తీశారు. తరువాత కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. బర్త్ డే పార్టీలో ఇద్దరు యువకులు తాగిన కిక్కు మొత్తం దిగిపోయింది. తరువాత కొన్ని లక్షలకు డీల్ మాట్లాడుకోవడంతో ఆ ఇద్దరు యువకులను అక్కడి నుంచి పంపించేశారు. రివాల్వర్, మందు, మగువ దెబ్బతో ఇద్దరు యువకులు బిత్తరపోయారు. అన్ని లక్షల రూపాయలు ఇచ్చుకోలేని యువకులు పోలీసులను ఆశ్రయిస్తే వారు ఉచిత సలహా ఇచ్చారని ఆ ఇద్దరు యువకులు లబోదిబో అంటున్నారు. బర్త్ డే పార్టీలో ఫ్రీగా మందుతాగి ఎంజాయ్ చెయ్యాలని వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడ అమ్మాయి దెబ్బతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

 బర్త్ డే పార్టీ అని పిలిచారు

బర్త్ డే పార్టీ అని పిలిచారు

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని ఖర్ఖోడాలో జుబేర్, శహబాజ్ అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు, శహబాజ్, జుబేర్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వీరి అదే ప్రాంతంలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆదివారం రాత్రి బర్త్ డే పార్టీ ఉందని సాటి స్నేహితులు జుబేర్, శహబాజ్ బర్త్ డే పార్టీకి వస్తామని చెప్పారు.

ఇద్దరికి బాగా తాగించారు

ఇద్దరికి బాగా తాగించారు

ఖర్ఖోడాలోని లోహియానగర్ లో బర్త్ డే పార్టీ జరిగింది. శహబాజ్, జుబేర్ రాత్రి బర్త్ డే పార్టీకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. బర్త్ డే పార్టీ ఉందని చెప్పిన స్నేహితులు జుబేర్, శహబాజ్ ను ఆ యువకులు ఉన్న లోహియానగర్ కు పిలిపించుకున్నారు. యువకులు అందరూ కలిసి మందు పార్టీ చేసుకుని మస్త్ ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో బర్త్ డే పార్టీకి వెళ్లిన జుబేర్, శహబాజ్ కు రెండు రౌండ్ లు ఎక్కువగా మందు తాగించారు.

 రివాల్వర్ తో బెదిరించి మొత్తం విప్పించేశారు

రివాల్వర్ తో బెదిరించి మొత్తం విప్పించేశారు

నిషాలో ఉన్న జుబేర్, శహబాజ్ అనే ఇద్దరు యువకులతో జోకులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న సాటి యువకులు నటించారు, తరువాత జుబేర్, శహబాజ్ షర్టు, ప్యాంట్ విప్పేయాలని చెప్పారు. బట్టలు తియ్యడానికి ఇద్దరు యువకులు నిరాకరించారు. ఆ సమయంలో రివాల్వర్ చూపించిన యువకులు చంపేస్తామని బెదిరించి శహబాజ్, జుబేర్ నగ్నంగా ఉండేలా బట్టలు మొత్తం తీపించారు.

 అమ్మాయి ఎంట్రీతో సీన్ రివర్స్

అమ్మాయి ఎంట్రీతో సీన్ రివర్స్

తరువాత అందంగా ఉన్న అమ్మాయిని శహబాజ్, జుబేర్ దగ్గరకు పంపించారు. జుబేర్, శహబాజ్ ల మధ్యలో ఆమె వారితో సరాలు ఆడింది. తరువాత అక్కడ చాలా కథ జరిగింది. జుబేర్, శహబాజ్ ను అమ్మాయి మీద చేతులు వెయ్యాలని, ఆమె నడుం మీద చేతులు వేసి గట్టిగా పట్టుకోవాలని ఇలా రకరకాల భంగిమల్లో ఉండాలని వారిని బెదిరించారు. నగ్నంగా ఉన్న జుబేర్, శహబాజ్, అలాగే నగ్నంగా ఉన్న ఆ అమ్మాయి కలసి ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీశారు.

 రూ. 3 లక్షలకు ఫైనల్ డీల్

రూ. 3 లక్షలకు ఫైనల్ డీల్

తరువాత రూ. 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని జుబేర్, శహబాజ్ ను బ్లాక్ మెయిల్ చేశారు. బర్త్ డే పార్టీలో ఇద్దరు యువకులకు తాగిన కిక్కు మొత్తం దిగిపోయింది. తరువాత జుబేర్, శహబాజ్ దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లు, రూ. 32, 000 క్యాష్ లాక్కొన్నారు. రూ. 3 లక్షలకు డీల్ మాట్లాడుకోవడంతో తరువాత త్వరగా డబ్బులు ఇవ్వాలని బెదిరించి జుబేర్, శహబాజ్ ను అక్కడి నుంచి పంపించేశారు.

 పోలీసుల ఉచిత సలహా ?

పోలీసుల ఉచిత సలహా ?

రివాల్వర్, మందు, మగువ దెబ్బతో ఇద్దరు యువకులు జుబేర్, శహబాజ్ బిత్తరపోయారు. రూ. 3 లక్షల రూపాయలు ఇచ్చుకోలేని జుబేర్, శహబాజ్ పోలీసులను ఆశ్రయిస్తే వారు మీరు కాంప్రమైజ్ అయిపోవాలని, ఇలాంటి మామూలే అని, అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్లారని ఆ ఇద్దరు యువకులు లబోదిబో అంటున్నారు. బర్త్ డే పార్టీలో ఫ్రీగా మందుతాగి ఎంజాయ్ చెయ్యాలని వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడ అమ్మాయి దెబ్బతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

 అమ్మాయితో సహ ఆరు మంది మీద కేసు

అమ్మాయితో సహ ఆరు మంది మీద కేసు

అయితే శహబాజ్, జుబేర్ ను నగ్నంగా చేసి అమ్మాయితో ఉన్న సమయంలో వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఆరు మందిని గుర్తించామని, మేము కాంప్రమైజ్ కావాలని వారికి చెప్పలేదని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఇన్స్ పెక్టర్ సంజయ్ శర్మా స్థానిక మీడియాకు చెప్పారు. పోలీసులు మ్యాటర్ లీక్ కావడంతో ఇద్దరు యువకులతో ఆడుకున్న ఆరు మంది, వారి గర్ల్ ఫ్రెండ్ మాయం అయ్యారని స్థానిక మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+