Girl: ఆన్ లైన్ క్లాస్, అర్దరాత్రి తల్లి డోర్ తీస్తే కూతురు నగ్నంగా మొబైల్ ఫోన్ లో ?, 200 మందితో !

చెన్నై/ తంజావూర్/ పుదుచ్చేరి: కరోనా వైరస్ దెబ్బతో ఇంటి దగ్గరే ఉంటూ ఆన్ లైన్ క్లాసుల్లో చదువుకుంటున్న 9వ తరగతి అమ్మాయి స్మార్ట్ ఫోన్ లో అందరిని మరిచిపోయి ఆమె లోకంలో ఉండిపోయింది. ఆన్ లైన్ క్లాసుల్లో తమ కుమార్తె శ్రద్దగా పగలు, రాత్రి అని తేడా లేకుండా చదువుతోందని ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. అర్దరాత్రి బెడ్ రూమ్ లోని మరో రూమ్ లోకి వెళ్లిన అమ్మాయి తల్లి షాక్ అయ్యింది. మొబైల్ ఎదురుగా పెట్టిన కుమార్తె నగ్నంగా మొబైల్ ఫోన్ చూస్తూ ఎవరితోనే మాట్లాడుతున్న విషయం గుర్తించిన ఆమె తల్లి షాక్ అయ్యింది. అంతే కుమార్తెను నిలదీస్తే ఆమె జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది. 15 ఏళ్ల అమ్మాయి అర్దరాత్రి నగ్నంగా మాట్లాడిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని విచారణ చెయ్యగా షాక్ అయ్యారు. 200 మంది అమ్మాయిలు, ఆంటీలతో ఆ కాలాంతకుడు నగ్నంగా మాట్లాడిన 500 పైగా వీడియోలు అతని రెండు మొబైల్ ఫోన్లలో చూసిన పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

 కరోనా దెబ్బతో ఇంట్లో అమ్మాయి

కరోనా దెబ్బతో ఇంట్లో అమ్మాయి

తమిళనాడు సమీపంలోని పుదుచ్చేరిలోని లాస్ పే ప్రాంతంలో సెల్వరాజ్, రమ్యా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. సెల్వరాజ్, రమ్యా దంపతుల 15 ఏళ్ల కుమార్తె పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ దెబ్బతో స్కూల్ మూసివేయడంతో రమ్యా కుమార్తె ఇంటి దగ్గరే ఉంటోంది.

 ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్

ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్

కరోనా వైరస్ దెబ్బతో ఇంటి దగ్గరే ఉంటున్న కుమార్తె ఆన్ లైన్ క్లాసుల్లో 9వ తరగతి చదువుతోంది. కుమార్తె ఆన్ లైన్ క్లాసుల కోసం కొన్ని నెలల క్రితం సెల్వరాజ్, రమ్యా దంపతులు స్మార్ట్ ఫోన్ తీసి ఆమెకు ఇచ్చారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు అందరిని మరిచిపోయి ఆమె నిత్యం సోషల్ మీడియాలో లోకంలో ఉండిపోయింది. ఆన్ లైన్ క్లాసుల్లో తమ కుమార్తె శ్రద్దగా పగలు, రాత్రి అని తేడా లేకుండా చదువుతోందని ఆమె తల్లిదండ్రులు సెల్వరాజ్, రమ్యా దంపతులు చాలా సంతోషపడ్డారు.

అర్దరాత్రి మొబైల్ ముందు నగ్నంగా ?

అర్దరాత్రి మొబైల్ ముందు నగ్నంగా ?

అర్దరాత్రి బెడ్ రూమ్ లోని మరో రూమ్ లోకి వెళ్లిన అమ్మాయి తల్లి రమ్యా షాక్ అయ్యింది. మొబైల్ ఎదురుగా పెట్టిన కుమార్తె నగ్నంగా నిలబడి మొబైల్ ఫోన్ లో చూస్తూ ఎవరితోనే మాట్లాడుతున్న విషయం గుర్తించిన ఆమె తల్లి రమ్యా మైండ్ బ్లాక్ అయ్యింది. అంతే రమ్యా కుమార్తెను నిలదీస్తే ఆమె జరిగిన స్టోరీ మొత్తం గంట సేపు చెప్పింది.

 మమ్మీ ఆ రోజు రాత్రి ఏంజరిగిందంటే

మమ్మీ ఆ రోజు రాత్రి ఏంజరిగిందంటే

తాను ఒక రోజు ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తుంటే ఓ అబ్బాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడని, తరువాత ఇద్దరూ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయ్యామని ఆ అమ్మాయి తల్లి రమ్యాకు చెప్పింది. తరువాత కొన్ని నెలలపాటు తనతో ఫ్రెండ్ గా ఉన్న ఆ అబ్బాయి చివరికి తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని, రానురాను తనను నగ్నంగా వీడియో కాల్ చెయ్యాలని వందసార్లకు పైగా ఒత్తిడి చేశాడని అమ్మాయి చెప్పింది. తన ప్రియుడు ఒత్తిడి మేరకు కొన్ని రోజుల నుంచి తాను వీడియో కాల్, లైవ్ చాట్ వీడియో కాలింగ్ లో అతనితో నగ్నంగా నిలబడి అతను చెప్పినట్లు చేస్తూ మాట్లాడుతున్నానని కుమార్తె చెప్పడంతో ఆమె తల్లి రమ్యా మతిపోయింది.

 కొంప ముంచావు కదే

కొంప ముంచావు కదే

తన కుమార్తె ఎవరి మాయలోనో పడిపోయిందని తెలుసుకున్న రమ్యా రెండు రోజులు ఆవేదన చెందింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరకూడదని, ఆ కామాంధుడి భరతం పట్టాలని డిసైడ్ అయిన రమ్యా నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 9వ తరగతి అమ్మాయి ఇంతకాలం మొబైల్ ఫోన్ లో ఫేస్ బుక్ లో చాటింగ్ చేసిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ యువకుడు అమ్మాయితో చాటింగ్ చెయ్యలేదని, అది ఒక నకిలి ఫేస్ బుక్ ఐడీ అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కమల్ కన్నన్ ఎంఏ, బీఈడీ, ఎంఫీల్

కమల్ కన్నన్ ఎంఏ, బీఈడీ, ఎంఫీల్

బాలిక ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆధారంగా రంగంలోకి దిగిన తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు తంజావూర్ లో నివాసం ఉంటున్న కమల్ కన్నన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కమల్ కన్నన్ బ్లాక్ మెయిల్ చేసి 9వ తరగతి అమ్మాయిని బెదిరించి ఆమెతో నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కమల్ కన్నన్ ఎంఏ, ఎంఫీల్, బీఈడీ పూర్తి చేసి డ్రైవర్క్ షాప్ లో ఉద్యోగం చేస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

 200 మందితో 500 పోర్న్ వీడియోలు

200 మందితో 500 పోర్న్ వీడియోలు

కమల్ కన్నన్ కు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని మరో షాకింగ్ విషయం బయటపడింది. విద్యావంతుడైన కమల్ కన్నన్ నకిలి ఫేస్ బుక్ అకౌంట్స్ లో అమాయకులైన అమ్మాయిలు, ఆంటీలను పరిచయం చేసుకుని తరువాత వారిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి ఇలా వారితో నగ్నంగా వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నాడని పోలీసులు అన్నారు. ఇంత వరకు కమల్ కన్నన్ సుమారు 200 మంది అమ్మాయిలు, వివాహిత మహిళలతో నగ్నంగా మాట్లాడిన సుమారు 500పైగా వీడియోలు అతని రెండు మొబైల్ ఫోన్లలో స్టోర్ చేశాడని పోలీసులు చెప్పారు.

Recommended Video

    #PMModi, President #RamNathKovind Greet Women On International Women's Day
     కమల్ కాలాంతకుడు

    కమల్ కాలాంతకుడు

    కమల్ కన్నన్ వలలో ఇంకా ఎంతమంది పడ్డారు ?, అతని ఎంత మందిని ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎర్రగులాబీల సినిమా హీరో కమల్ హాసన్ పేరులోని కమల్ పెట్టుకున్న కన్నన్ రాసలీలల బ్లాక్ మెయిల్ వ్యవహారం గురించి తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు తోతుగా విచారణ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+