Blackmail video: అమ్మాయి నగ్న వీడియో తెప్పించుకుని ఏం చేశాడంటే ?, వాట్సాప్ స్టేటస్, క్లైమాక్స్ !

బెంగళూరు/శివమొగ్గ: పరిచయం ఉన్న యువతితో ఓ యువకుడు చనువుకు పెంచుకుని ఆమెకు దగ్గర అయ్యాడు. తరువాత యువతి, యువకుడు కలిసి తిరిగారు. కొంతకాలం క్రితం వరకు యువతి, యువకుడు బాగానే ఉన్నారు. యువతి వాట్సాప్ డీపీలోని కొన్ని ఫోటోలు డౌన్ లోడ్ చేసుకున్న ఆ యువకుడు ఆతని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. ఆ విషయంలో యువతి యువకుడి మద్య గొడవ జరిగింది. నా ఫోటోలు నీ వాట్సాప్ లో ఎందుకు పెట్టుకున్నావు అంటూ ఆమె నిలదీసింది. ఎక్కువ మాట్లాడితే నీ ఫోటోలు నగ్నంగా మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో, పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేస్తానని, అలా చెయ్యకుండా ఉండాలంటే నువ్వు నగ్నంగా వీడియో తీసి నాకు పంపించాలని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు.

కేటుగాడి గురించి ముందే తెలిసిన ఆమె వాడు అన్నంతపని చేస్తాడని భయపడిన యువతి ఆమె ముఖం కనపడకుండా శరీరం మాత్రమే కనపడేలా నగ్నం వీడియో తీసి అతనికి పంపించింది. ముఖం కనపడకుండా వీడియో పంపించావలని, మర్యాదగా ముఖం కూడా కనపడేలా నగ్న వీడియో తీసి పంపించాలని ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. మాజీ స్నేహితుడు పదేపదే నగ్న వీడియో కావాలని పీడించడంతో అతని టార్చర్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 చనువు పెంచుకున్న కేటుగాడు

చనువు పెంచుకున్న కేటుగాడు

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని శిరాలలో రేవతి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చెన్నగిరిలో నివాసం ఉంటున్న పునీత్ అనే యువకుడు రేవతికి పరిచయం అయ్యాడు. పరిచయం అయిన రేవతితో పునీత్ చనువుకు పెంచుకుని ఆమెకు దగ్గర అయ్యాడని సమాచారం.

 మొదట్లో బాగానే ఉన్నారు

మొదట్లో బాగానే ఉన్నారు

తరువాత రేవతి, పునీత్ కలిసి తిరిగారని సమాచారం. కొంతకాలం క్రితం వరకు రేవతి, పునీత్ బాగానే ఉన్నారని తెలిసింది. రేవతి వాట్సాప్ డీపీలోని కొన్ని ఫోటోలు డౌన్ లోడ్ చేసుకున్న పునీత్ ఆతని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. ఆ విషయంలో రేవతి, పునీత్ మద్య గొడవ జరిగింది. నా ఫోటోలు నీ వాట్సాప్ లో ఎందుకు పెట్టుకున్నావు అంటూ రేవతి ఆమె ఫ్రెండ్ పునీత్ నిలదీసింది.

 నగ్న వీడియో పంపించాలని డిమాండ్.... భయంతో పంపించింది

నగ్న వీడియో పంపించాలని డిమాండ్.... భయంతో పంపించింది

కొన్ని రోజులు రేవతి పునీత్ దగ్గర ఉన్న ఫోటోలు డిలీట్ చెయ్యాలని డిమాండ్ చేసింది. ఎక్కువ మాట్లాడితే నీ ఫోటోలు నగ్నంగా మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో, పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేస్తానని, అలా చెయ్యకుండా ఉండాలంటే నువ్వు నగ్నంగా వీడియో తీసి నాకు పంపించాలని రేవతిని కిరాతకుడు పునీత్ బ్లాక్ మెయిల్ చేశాడు.

 భయపడిపోయి అమ్మాయి ఏం చేసిదంటే ?

భయపడిపోయి అమ్మాయి ఏం చేసిదంటే ?

కేటుగాడు పునీత్ గురించి ముందే తెలిసిన రేవతి వాడు అన్నంతపని చేస్తాడని భయపడిపోయింది. ముఖం కనపడకుండా శరీరం మాత్రమే కనపడేలా నగ్నం వీడియో తీసిన రేవతి పునీత్ మొబైల్ కు పంపించింది. ముఖం కనపడకుండా వీడియో పంపించావలని, మర్యాదగా ముఖం కూడా కనపడేలా నగ్న వీడియో తీసి పంపించాలని పునీత్ రేవతిని చిత్రహింసలకు గురి చేశాడు.

 ఆత్మహత్య చేసుకున్న యువతి

ఆత్మహత్య చేసుకున్న యువతి

మాజీ స్నేహితుడు పునీత్ పదేపదే నగ్న వీడియో కావాలని పీడించడంతో అతని టార్చర్ తట్టుకోలేక రేవతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి ఆత్మహత్యకు కారణం అయిన పునీత్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పునీత్ ఇంకా ఎవరితోనైనా ఇలాగే గేమ్స్ ఆడాడా ? అని ఆరా తీస్తున్నామని, కేసు విచారణలో ఉందని శివమొగ్గ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+