viral clip:నడిరోడ్డుపై పెగ్ వేస్తూ.. దేవ్ భూమిలో ఇలా, లోకల్స్ ఫైర్
మందుబాబులకు రోడ్డు, వీధి తేడా తెలియడం లేదు. నడి రోడ్డుపై రెచ్చిపోతుంటారు. మరికొందరు ఏకంగా రోడ్డుపై గొడవలు, తగాదాలు పెట్టుకుంటారు. ఇక ఉత్తరాఖండ్‌లో ఒకడు ఏకంగా పెగ్ కొట్టి హల్ చల్ చేశాడు. ఆ ఫోటో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. దీంతో పోలీస్ బాస్.. అదేనండి ఏకంగా డీజీపీ స్పందించాల్సి వచ్చింది. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అధికారులను పురామయించారు.

దేవ్ భూమిలో ఇలా..?
డెహ్రడూన్‌ను దేవ్ భూమి అని కూడా పిలుస్తారు. అక్కడ నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో ఒకడు కూర్చొని ఉన్నాడు. అయితే ఒక చేతిలో గ్లాస్.. మరో చేతిలో లిక్కర్ బాటిల్ ఉంది. దీనిని వీడియో తీశారు. హర్యానాకు చెందిన బాబీ కటారియే అక్కడ కూర్చొని ఉంది. వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేశాడు. అతనికి 6.3 లక్షల ఫాలొవర్లు ఉన్నారు. వీడియోను కటారియా స్నేహితుడు తీశాడు. బ్యాక్ గ్రౌండ్ పాట ఈ రోడ్డు నా తండ్రి అనే అర్థం వచ్చేలా పాట ప్లే అయ్యింది.

నడిరోడ్డుపై మందుతో
వీడియో వైరల్ అయ్యింది. దీనిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణకు ఆదేశించారు. నడిరోడ్డుపై కూర్చొవడం.. అదీ మందు తాగుతూ అలా చేయడం అంగీకరించరాని నేరం అని డీసీపీ కుమార్ తెలిపారు. సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వీడియో తీసిన వారు, కనిపించిన వారిపై చర్యలు ఉంటాయని వివరించారు.

సంస్కృతి నాశనం
నడిరోడ్డుపై అతను అలా చేస్తుంటే ఏం చేశారని ప్రశ్న వస్తోంది. కొందరి పోలీసుల ప్రమేయం ఉందా అనే సందేహాం కూడా కలుగుతుంది. వాటన్నింటినీపై విచారణ జరుగుతుందని తెలిపారు. ఘటనను ఉత్తరాఖండ్ స్థానికులు ఖండించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తమ సంస్కృతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదీ సరికాదని అంటున్నారు. దేవ్ భూమిని ఇలా నాశనం చేస్తున్నారని ఫైరయ్యారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications