స్వీట్ ఖానా: ఆన్‌లైన్‌లో తెలుగింటి మిఠాయిలు
విదేశాల్లో ఉంటూ తెలుగు వంటకాలను రుచి చూడలేకపోతున్నామనే వారికి ఓ సువర్ణ అవకాశం. స్వచ్ఛమైన తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందించే భాగంలో SweetKhana.com అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో మీకు కావాల్సిన తెలుగు వంటకాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన రోజుకే, వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేస్తుంది. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన కొంత మంది ఇంజనీర్లు కలిసి SweetKhana.com అనే వెబ్ సైట్‌ను 2014లో ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలుగు వంటకాలను అందజేయాలనే ఉద్దేశ్యంతో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన మడత కాజా, పూత రేకులు, బొబ్బట్లు, మామిడి తాండ్ర, ఖజ్జికాయలను SweetKhana.com అందుబాటులోకి ఉంచారు.
300కుపైగా కస్టమర్లు ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచిన స్వీట్స్, స్నాక్స్‌కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిన 24 గంటల్లో స్వీట్స్ మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తామని స్వీట్‌ఖానా యాజమాన్యం తెలిపింది.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన రోజుకే, వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేస్తుంది. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన కొంత మంది ఇంజనీర్లు కలిసి SweetKhana.com అనే వెబ్ సైట్‌ను 2014లో ప్రారంభించారు. తొలుత ఈ వెబ్‌సైట్ ద్వారా హల్వా అమ్మకాలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications