స్వీట్‌ఖానా: భలే రుచి, ఆన్‌లైన్‌లో తెలుగు వంటకాలు
చెన్నై: ఇంటర్నెట్... మనిషి జీవితంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. గతంలో షాపింగ్ చేయాలంటే పది షాపులు తిరిగేవారు. కానీ ఇప్పుడు పది వెబ్‌సైట్లలో ఉన్న ఉత్పత్తులను చూసి ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో స్వీట్స్ కొనే వెసులుబాటు వచ్చింది.
స్వచ్ఛమైన తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందించే భాగంలో SweetKhana.com అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. ఒకే ఒక్క క్లిక్‌తో మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన మరుక్షణమే, వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేస్తుంది.
తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన కొంత మంది ఇంజనీర్లు కలిసి SweetKhana.com అనే వెబ్ సైట్‌ని డిసెంబర్ 2014లో ప్రారంభించారు. తొలుత ఈ వెబ్‌సైట్ ద్వారా హల్వా అమ్మకాలు ప్రారంభించారు. హల్వాకు మంచి పేరు వచ్చింది. దీంతో ఈ వెబ్‌సైట్ ద్వారా మరిన్ని తెలుగు వంటకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

వేల కొద్ది కస్టమర్లు ఈ వెబ్‌సైట్ సొంతం. ప్రతిరోజు 200కు పైగా ఆర్డర్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కస్టమర్లకు ఆర్డర్లపై సప్లై చేస్తున్నారు. త్వరలో అంతర్జాతీయ స్ధాయి ఆర్డర్లకు కూడా డెలివరీని ప్రారంభించారు. మీరు ఆర్డర్ చేసిన 24 గంటలలోపే మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు.
డెలివరీ పూర్తిగా ఉచితం. తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన మడత కాజా, పూత రేకులు, బొబ్బట్లు, మామిడి తాండ్ర, ఖజ్జికాయలను SweetKhana.com అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే తాపేశ్వరం నుంచి కాజా, ఆత్రేయపురం నుంచి పూతరేకులను తెప్పించి మరీ కస్టమర్లకు అందిస్తారు.
మరి ఇంకెందుకు ఆలస్యం స్వీట్‌ఖానా వెబ్‌సైట్‌లో మీకు కావాల్సిన స్వీట్స్‌ను ఆర్డర్ చేయండి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications