ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుళ్ల శబ్దం సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 సమీపంలో ఒక కారులో మంటలు చెలరేగి, పేలుడు సంభవించింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది.

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 సమీపంలో ఒక కారులో పేలుడు సంభవించిన తర్వాత, మరో మూడు నుండి నాలుగు వాహనాలు కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మరికొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Car Fire Erupts Near Red Fort Metro Station Gate No 1 in Delhi Explosion Rocks the Area

సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక దళం, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా ..? లేదా దీని వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+