Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lecturer: లేడీ లెక్చరర్ లవ్ స్టోరీ, లెక్చరర్ తమ్ముడి భార్యతో రొమాన్స్, ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు, క్లైమాక్స్

చెన్నై/తేని: లేడీ లెక్చరర్ తో కాపురం చేసిన వ్యక్తి పాపకు తండ్రి అయ్యాడు. భార్య తీరులో మార్పు రావడం, ఇంటికి మరో అమ్మాయి రావడంతో లెక్చరర్ భర్తకు అనుమానం మొదలైయ్యింది. తనతో పాటు ఉంటున్న కాలేజ్ అమ్మాయిని లేడీ లెక్చరర్ ఆమె తమ్ముడితో పెళ్లి జరిపించింది. తరువాత కథ ఊహించని మలుపు తిరిగింది. తన అక్కతో తన భార్య చాలా క్లోజ్ గా ఉండటం, బెడ్ రూమ్ లాక్ చేసుకుని ఇద్దరూ గంటలు గంటలు ఉండటంతో కొత్త పెళ్లి కొడుక్కి అనుమానం వచ్చింది. సినిమా ట్విస్టులు మించిపోయేలా కథ ఉత్కంఠగా సాగింది. చివరికి రెండు కుటుంబాల్లో భర్తల జీవితాలు నాశనం అయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకున్నారు. తరువాత అసలు మ్యాటర్ తెలిసి అందరూ బిత్తరపోయారు.

కాలేజ్ విద్యార్థిని

కాలేజ్ విద్యార్థిని

తమిళనాడులోని తేని జిల్లా పెరియకులం వడకరై మున్సిపాలిటీ పరిధిలోని మదురై రోడ్‌లో సురేష్, పళనియమ్మాల్ నివాసం ఉంటున్నారు. సురేష్, పళనియమ్మాల్ దంపతులకు షాలిని అనే కూతురు ఉంది. పెరియకులం టెంకరై మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో షాలిని డిప్లొమా హెల్త్ కేర్ చదువుతోంది.

కాలేజీలో లేడీ లెక్చరర్

కాలేజీలో లేడీ లెక్చరర్

షాలిని చదువుకుంటున్న కాలేజ్ లో దీపా లెక్చరర్ గా పనిచేస్తుంది. దీపా కైలాసపట్టికి చెందిన మురుగన్, కోకిలవాణి దంపతుల కుమార్తె. దీపాకు వివాహమైంది. దీపా భర్త పేరు ముత్తుపాండి, దీపా, ముత్తుపాండి దంపతులకు మూడు నెలల కుమార్తె ఉంది. దీపా ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తోంది. ఇదే కాలేజ్ లో చదువుకుంటున్న షాలినికి, లెక్చరర్ దీపాకు పరిచయం అయ్యింది. అక్కడే అసలు కథ మొదలైయ్యింది.

స్వలింగ సంపర్కులు... మగాడిగా మార్చేసింది

స్వలింగ సంపర్కులు... మగాడిగా మార్చేసింది

లెక్చర్ దీపాకు, విద్యార్థిని షాలినికి స్వలింగ సంపర్కుల లక్షణాలు ఉన్నాయి. ఒకే కాలేజీలో లెస్బియన్లు కావడంతో లెక్చరర్ దీపా, విద్యార్థిని షాలిని మధ్య లెస్బియన్ సంబంధం మొదలైయ్యింది. దీపా కోరికతో షాలినిని కైలాసపట్టిలోని తన ఇంటికి తీసుకెళ్ళి ఎవరికీ అనుమానం రాకుండా షాలిని మగాడి మార్చింది. షాలినిని సెలూన్‌కి తీసుకెళ్ళి ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ చేసి మగాడిగా మార్చి షాలిని పేరును శిబు అని పేరు పెట్టింది.

నా తమ్ముడితో పెళ్లి చేస్తా

నా తమ్ముడితో పెళ్లి చేస్తా

దీపా, షాలిని ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా మారిపోయారు. షాలినిని తన తమ్ముడు ఆనంద్‌తో పెళ్లి చేయిస్తానని దీపా షాలిని తల్లికి చెప్పింది. మొదట షాలిని తల్లి నిరాకరించింది. తరువాత దీపా ఫోన్‌లో షాలిని తల్లితో మాట్లాడి ఆమె ఒప్పుకునేలా చేసింది. దీప తమ్ముడు ఆనంద్ కేరళలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సెలవుల కోసం ఆనంద్ కైలాసపట్టి వచ్చాడు. షాలినిని పెళ్లి చేసుకోవడానికి ఆనంద్ అంగీకరించడంతో దీపా ఎగిరిగంతేసింది. షాలిని ఇకనా సొంతం అని దీపా మురిసిపోయింది.

లెక్చరర్ భర్తకు అనుమానం

లెక్చరర్ భర్తకు అనుమానం

దీపా, షాలిని కార్యకలాపాలపై దీపా భర్త ముత్తుపాండికి అనుమానం వచ్చింది. తన భార్య దీపా నిత్యం శిబును అంటిపెట్టుకుని ఉండడం, ఇద్దరూ ఒకే గదిలో సంభోగం చేయడం చూసిన ముత్తుపాండికి అనుమానం వచ్చింది. ఈ అనుమానం తారాస్థాయికి చేరిన తర్వాత షాలిని మగాడు అని నమ్మిన ముత్తుపాండి నా బిడ్డ నాకుపుట్టలేదని అనుమానం పెంచుకున్నాడు. అయితే అదే సమయంలో ఆనంద్ షాలినిని పెళ్లి చేసుకోవడంతో దీపా భర్త ముత్తుపాండికి అనుమానం తగ్గింది. అయితే మళ్లీ అక్కడ కథ మలుపుతిరిగింది.

మళ్లీ ట్విస్ట్... ఓర్చుకోలేపోయిన దీపా

మళ్లీ ట్విస్ట్... ఓర్చుకోలేపోయిన దీపా

ఆనంద్ అతని భార్య షాలినితో సన్నిహితంగా మెలగడం చూసి లెక్చరర్ దీపా మనస్తాపానికి గురైయ్యింది. తరువాత అక్క దీపా, భార్య షాలిని చాలా సన్నిహితంగా ఉండటంతో ఆనంద్‌కి అతని సోదరి దీపాపై అనుమానం వచ్చింది. షాలిని, దీపా స్వలింగ సంపర్కులు అని తెలుసుకున్న ఆనంద్‌కు అతని భార్య షాలితో గొడవ పెట్టుకున్నాడు. ఆనంద్, షాలిని దంపతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో షాలిని కోపంతో పెరియకుళంలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే దీపా ఇంతకాలం పడఖ సుఖం ఇచకచిన స్వలింగ సంపర్కురాలు షాలినిని వదల్లేదు.

లాడ్జ్ లో రూమ్ తీసుకుకి ?, పోలీసుల చేజింగ్ లు

లాడ్జ్ లో రూమ్ తీసుకుకి ?, పోలీసుల చేజింగ్ లు

మూడు నెలల పసిపాపను, భర్త ముత్తుపాండిని విడిచిపెట్టిన దీపా తమ్ముడి భార్య షాలినిని వెతుక్కుంటూ ఆమె ఇంటికి పరుగు తీసింది. మనకు ఎవరూ అవసరం లేదు, మనం ఎక్కడైనా ప్రశాంతంగా గడుపుదాం అని షాలినిని ఒప్పించిన దీపా ఆమె పిలుచుకుని పారిపోయి లాడ్జ్ లో రూమ్ తీసుకుని రొమాన్స్ చెయ్యడం మొదలు పెట్టారు. షాలిని తండ్రి మురుగేశన్ టెంకరై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరి కోసం గాలించి చివరికి లాడ్జ్ లో వారిని పట్టుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. షాలినిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

మా భార్యలు మాకు వద్దేవద్దు

మా భార్యలు మాకు వద్దేవద్దు

కౌన్సెలింగ్ ముగిశాక దీపాను ఆమె భర్త ముత్తుపాండికి అప్పగించారు. అయితే తాను దీపాతో కాపురం చెయ్యలేనని ముత్తుపాండి అతని కుమార్తెను ఎత్తుకుని వెళ్లిపోయాడు. మగలక్షణాలు ఉన్న షాలినితో నేను కాపురం చెయ్యనని ఆమె భర్త ఆనంద్ చెప్పాడు. తల్లిదండ్రుల మొండితనం వల్లే మనం విడిపోతున్నాం, మనం మళ్లీ కలుద్దాం అంటూ దీపా అక్కడ గట్టిగా షాలినికి చెప్పడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు షాక్ అయ్యారు. మొత్తం మీద కాలేజ్ లేడీ టెక్చరర్ దీపా, ఆదే కాలేజ్ స్టూడెంట్ షాలినిలు స్వలింగ సంపర్కులు అని, ఇద్దరి జీవితాలు నాశనం అయినా వారు దూరం కావడానికి అంగీకరించలేదని తెలుసుకున్న తేని ప్రజలు షాక్ కు గురైనారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+