Girl: జోరుగా వానలు, ఫ్రెండ్ కోసం వెళ్లిన ఐఐటీ కాలేజ్ అమ్మాయితో ?, సీసీటీవీ కెమెరాల్లో పూర్తి చరిత్ర !
చెన్నై: ఐఐటీ క్యాంపస్ లో చేరిన యువతి బాగా చదువుకోవాలని అనుకుంది. ప్రతిరోజు ఆమె కాలేజ్ కు వెళ్లి వస్తోంది. రాత్రి ఫ్రెండ్ ను కలవడానికి ఆమె బయటకు వెళ్లింది. రాత్రి జోరుగా వర్షం వస్తున్న సమయంలోనే ఆమె ఐఐటీ క్యాంపస్ లోకి వెళ్లింది. ఐఐటీ క్యాంపస్ లోని రూమ్ దగ్గరకు ఆమె నడుచుకుంటూ వెలుతున్న సమయంలో బైక్ లో ఓ యువకుడు అక్కడికి వెళ్లాడు. వర్షం కురుస్తున్న సమయంలో అతనికి మూడ్ వచ్చిందో ఏమో కాని ఆ యువతిని అతని బైక్ లో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే సీన్ రివర్స్ రావడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

చెన్నై ఐటీఐ క్యాంపస్
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఐఐటీకి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో కొత్తగా చెప్పనవసరం లేదు. చెన్నై ఐఐటీ క్యాంపస్ తో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతి, యువకులు చదువుతున్నారు. పలు కార్పోరేట్ కంపెనీలు సైతం చెన్నై ఐఐటీ క్యాంపస్ లో చదువుతున్న విద్యార్థులను క్యాంపస్ సెలెక్షలో ఉద్యోగం ఇవ్వడానికి పోటీ పడుతుంటారు.

దుమ్ములేపుతున్న వానలు
గత కొన్ని రోజుల నుంచి చెన్నై సిటీలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నారు. రాత్రి అయితే జోరుగా వానలు పడటంతో చెన్నై సిటీతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు బయటకు రావాలంటే హడలిపోతున్నారు. చెన్నైలోని ఐఐటీ క్యాంపస్ చూట్టూ విపరీతమైన అటవి ప్రాంతం ఉంది. ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు సైతం వాన దెబ్బకు బయటకు రావాలంటే భయపడుతున్నారు.

ఫ్రెండ్ కోసం వెళ్లిన అమ్మాయి
ఐఐటీ క్యాంపస్ లో చేరిన యువతి బాగా చదువుకోవాలని అనుకుంది. ప్రతిరోజు ఆమె కాలేజ్ కు వెళ్లి వస్తోంది. రాత్రి ఫ్రెండ్ ను కలవడానికి ఆమె బయటకు వెళ్లింది. రాత్రి జోరుగా వర్షం వస్తున్న సమయంలోనే ఆమె ఐఐటీ క్యాంపస్ లోకి వెళ్లింది. ఐఐటీ క్యాంపస్ లోని రూమ్ దగ్గరకు ఆమె నడుచుకుంటూ వెలుతున్న సమయంలో బైక్ లో ఓ యువకుడు అక్కడికి వెళ్లాడు.

రాత్రి హడలిపోయిన అమ్మాయి
వర్షం కురుస్తున్న సమయంలో అతనికి మూడ్ వచ్చిందో ఏమో కాని ఆ యువతిని అతని బైక్ లో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో ఆ అమ్మాయి భయపడిపోయింది. నువ్వు ఎవరు ?, నా వెంట ఎందుకు పడ్డావు అంటూ ఆమె ఇంగ్లీష్ లో అతనితో మాట్లాడింది.

సీసీటీవీ కెమెరాల్లో ?
ఐఐటీ కాలేజ్ అమ్మాయి ఇంగ్లీష్ లో మాట్లాడటంతో ఆ కామాంధుడు తమిళంలో మాట్లాడుతూ ఎక్కువ ఎక్ట్ర్సాలు చెయ్యకూడదు అంటూ రెచ్చిపోయాడు. యువతి కేకలు వెయ్యడంతో అటువైపు వెలుతున్న వారు అక్కడికి వెళ్లారు. ఆ సందర్బంలో ఆ యువకుడు బైక్ లో పరారైనాడు. యువతి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఐఐటీ క్యాంపస్ లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించి చెన్నైలోని వేలచ్చేరీకి చెందిన ఎడ్వర్డ్ (30) అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications