Night club: అర్దరాత్రి క్లబ్ ఓనర్ క్యాబిన్ లో ముగ్గురు లేడీస్, అంకుల్, ఉదయం ఇద్దరి శవాలు, అక్కడ ?

గురుగ్రామ్/న్యూఢిల్లీ: నైట్ రైడర్ క్లబ్ లోని ఓ చోట ఆ క్లబ్ యజమాని కోసం ప్రత్యేకమైన క్యాబిన్ ఉంది. అర్దరాత్రి దాటిన తరువాత ఆ క్యాబిన్ లో ముగ్గురు మహిళలు, క్లబ్ ఓనర్ సోదరుడు ఉన్నారు. క్లబ్ లో పని చేసేవారిని అందర్ని బయటకు పంపించేశారు. క్లబ్ లోని క్యాబిన్ లో ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఉదయం చూసే సరికి ఆ వ్యక్తి, ఓ మహిళ శవమై కనిపించారు. మరో ఇద్దరు మహిళలకు స్పృహ తప్పిపడిపోయి ఎలాంటి చలనం లేకుండా కనపడటం కలకలం రేపింది.

నైట్ రైడర్ క్లబ్

నైట్ రైడర్ క్లబ్

గురుగ్రామ్ లోని డీఎల్ ఎఫ్ ఫేస్-3లో నైట్ రైడర్ అనే క్లబ్ ఉంది. నైట్ రైడర్ క్లబ్ యజమాని రజన్ జోషి అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఆ ఏరియాలో నైట్ రైడర్ క్లబ్ చాలా ఫేమస్ నైట్ క్లబ్. విలాసవంతమైన జీవతం గడిపే శ్రీమంతులు, కార్పోరేట్ కంపెనీల ఉద్యోలు ఈ నైట్ రైడర్ క్లబ్ కు ప్రతిరోజు వచ్చి వెలుతున్నారు. ప్రతిరోజు ఈ నైట్ రూడర్ క్లబ్ లో వందల మంది ఉంటారని సమచారం.

క్యాబిన్ లో ముగ్గురు లేడీస్, ఒక్కమగాడు

క్యాబిన్ లో ముగ్గురు లేడీస్, ఒక్కమగాడు

నైట్ రైడర్ క్లబ్ యజమాని రజన్ జోషికి సంజయ్ జోషి (50) అనే సోదరుడు ఉన్నాడు. సోమవారం రాత్రి క్లబ్ లో సంజయ్ జోషి ఉన్నాడు. అర్దరాత్రి క్లబ్ ఓనర్ రజన్ జోషి ఇంటికి వెళ్లిపోయాడు. అర్దరాత్రి 1 గంట సమయం దాటిన తరువాత ముగ్గురు మహిళలు చాలా అందంగా రెఢీ అయ్యి నైట్ రైడర్ క్లబ్ లోకి వెళ్లారు.

ఆల్ ఔట్ అని క్లబ్ ఓనర్ చెప్పారా ?

ఆల్ ఔట్ అని క్లబ్ ఓనర్ చెప్పారా ?

నైట్ రైడర్ క్లబ్ లోకి వెళ్లిన ముగ్గురు మహిళలను ఆ క్లబ్ యజమాని సోదరుడు సంజయ్ జోషి క్లబ్ లో ఉన్న వారితో సంబంధం లేకుండా వారిని పైన ఉన్న క్యాబిన్ లోకి పిలుచుకుని వెళ్లారు. అర్దరాత్రి 2 గంటల సమయంలో సంజయ్ జోషితో పాటు ముగ్గురు మహిళలు మాత్రమే అక్కడ ఉన్నారు. క్లబ్ లో పని చేసేవారిని అందర్ని ఆ క్లబ్ యజమాని సోదరుడు సంజోష్ జోషి బయటకు పంపించేశారు.

క్యాబిన్ లో ఏం జరిగింది ?

క్యాబిన్ లో ఏం జరిగింది ?

క్లబ్ లోని క్యాబిన్ లో ముగ్గురు మహిళలు, క్లబ్ యజమాని సోదరుడు సంజయ్ జోషి మత్రమే ఉన్నారు. వేకువ జామున 5 గంటల

సమయంలో క్లబ్ క్లీన్ చెయ్యడానికి ఇద్దరు మహిళలు వెళ్లారు. అంతే పైన ఓనర్ క్యాబిన్ లో సంజయ్ జోషితో పాటు మరో మహిళ శవమై కనిపించడంతో వారు క్లబ్ యజమాని రజన్ జోషికి సమాచారం ఇచ్చారు.

ఇదే నా జరిగింది ?

ఇదే నా జరిగింది ?

రజన్ జోషి వెంటనే క్లబ్ కు వెళ్లి అందరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సంజయ్ జోషి. మరో మహిళ ప్రాణ: పోయిందని వైద్యులు చెప్పారు. అదే క్యాబిన్ లో మరో ఇద్దరు మహిళలకు స్పృహ తప్పిపడిపోవడంతో వారికి చికిత్స అందిస్తున్నామని పోలీసులు అన్నారు. రాత్రి చలి ఎక్కువా ఉండటంతో క్లబ్ లో వాడే స్మోక్ డోస్ ఆ క్యాబిన్ లో పెంచారని క్లబ్ నిర్వహకులు అంటున్నారు.

బర్త్ డే పార్టీ అయితే ఓనర్ క్యాబిన్ లో ఏం పని ?

బర్త్ డే పార్టీ అయితే ఓనర్ క్యాబిన్ లో ఏం పని ?

ముగ్గురు మహిళల్లో ఓ మహిళ ఆమె బర్త్ డే పార్టీ జరుపుకోవడానికి నైట్ క్లబ్ లోకి వెళ్లిందని క్లబ్ నిర్వహకులు అంటున్నారు. అయితే బర్త్ డే పార్టీ జరుపుకునే వారికి నైట్ క్లబ్ ఓనర్ క్యాబిన్ లో ఏం పని ? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ, క్లబ్ ఓనర్ సోదరుడు సంజయ్ ఊపిరిఆడక చనిపోయారా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూస్తుందని గురుగ్రామ్ పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+